Jump to content

free

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, విడుదల చేసుట, విడిపించుట, విమోచనము చేసుట, వదిలించుట.

  • నివర్తిచేసుట, నివారణము చేసుట.
  • he freed them from prison వాండ్లనుచెర లోనుంచి విడిపించెను.
  • he freed them from difficulties వాండ్లతొందరను నివారణము చేసినాడు.
  • he freed the press కావలసినదాన్నిఅచ్చు వేసుకొమ్మని స్వతంత్రము యిచ్చినాడు.

విశేషణం, విడిగావుండే, విడుదలై వుండే, ముక్తమైన, విముక్తమైన,స్వేచ్చగా వుండే, స్వతంత్రముగా వుండే, ధారాళమైన.

  • the bird was free but did not fly away ఆ పక్షి విడిగా వుండినప్పటికిన్ని పరుగెత్తిపోలేదు.
  • he gave it them as free gift ధర్మముగా యిచ్చినాడు.
  • they left him go free వాణ్నియధేచ్చగా విడిచిపెట్టినారు.
  • you are now free you may do as y ou likeయిప్పుడు నీకు నిర్భందము లేదు నీ మనస్సుకు వచ్చినట్టు చేయవచ్చును.
  • he gave them a free discharge వాండ్లను యధేచ్చగా విడిచిపెట్టినాడు.
  • free trade పన్నులేని వర్తకము.
  • he got the rope free ఆ తాటిని విడిపించుకొన్నాడు.
  • he is now a freeagent వాడు యిప్పుడు స్వతంత్రుడు.
  • some of the grain was spoiled the rest was free ధాన్యము కొంచెము చెడిపోయినది.
  • కడమ బాగా వుండినది.
  • at free cost వూరకె,తేరకు, పుణ్యానికి, ధర్మానికి.
  • I think his way of talking is very free వాడు నోటికివచ్చినట్టంతా మాట్లాడుతాడు.
  • this is a close translation, the other is free translationయిది శబ్ధతః చేసిన భాషాంతరము, అది భావమును పట్టి చేసిన భాషాంతరము.
  • you should not be so free or you should not take libertiesనీకు అంత స్వతంత్రము కారాదు, నీకు అంత అమర్యాద కారాదు.
  • God did it of his free grace దేవుడు నిరుపాధిక కృప చేత దాన్ని చేసినాడు.
  • I am not free to go to-day యీ వేళ నేను పొయ్యేటందుకు వల్లకాదు.
  • free from debt ఋణముక్తుడైన.
  • free from suspicion నిందబాసిన.
  • this room isfree from smoke యీ యింట్లో పొగ లేదు.
  • free from fault or crime or blameనిరపరాధి యైన, నిర్ధోషి యైన, దోషరహితమైన.
  • free from stain నిష్కళంకమైన.
  • this is free from objection దీనికి వొక ఆక్షేపము లేదు, యిది నిరాపేక్షమైనది.
  • this account is not free from doubt యీ లెక్క అనుమానాస్పదముగావున్నది.
  • he is free from fever వాడికి యిప్పుడు జ్వరము లేదు.
  • a soil freefrom gravel మొరపరాళ్లు లేని నేలర.
  • he made too free with cold waterమనసువచ్చినట్టు చల్లనీళ్లు తాగినాడు.
  • he obtained it free or gratisఅది వాడికి వూరక వచ్చినది, పుణ్యానికి వచ్చినది, తేరకు వచ్చినది.
  • he got the house free of rent వాడికి బాడిగె లేకుండా యిల్లు చిక్కినది.
  • land enjoyed free మాన్యము, ముఖాసా.
  • he is a free liver వాడికివొక నీతి నిలకడ లేదు, వాడు కామచారి.
  • the streets are as free for me as for you వీధులు అందరికి పొత్తు .
  • the garden is free to you ఆ తోటలోకి పోవడానకు నీకు అభ్యంతరము లేదు.
  • If you make freewith the money you will suffer for it ఆ రూకల జోలికి పోతివా.
  • నీవు పడే పాటు చూడు.
  • I made free to borrow your horse నేను స్వతంత్రించితమ గుర్రాన్ని తీసుకొన్నాను.
  • I made free or took liberty to say this నేను స్వతంత్రపడి దీన్ని చెప్పుతాను.
  • స్వతంత్రులున్ను, దాసులున్ను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=free&oldid=932263" నుండి వెలికితీశారు