forthcoming
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సిద్ధముగా వుండే.
- the money was not forthcoming at the promisetime ఆ రూకలు గడువు ప్రకారము చేరలేదు.
- you must have the prisoner forthcomingఆ ఖైదీని నీవు హాజరుగా వుంచవలసినది.
- the forthcoming book యిప్పుడు పుట్టబొయ్యేపుస్తకము.
- do not fear, the money will be forthcoming ఆ రూకలు వచ్చును భయపడక.
- trhese accouynt are forthcoming యీ లెక్కలు వున్నవి.
- these accounts are not forthcomingయీ లెక్కలు లేవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).