Jump to content

flower

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పుష్పించుట, పూచుట.

  • this tree flowered yesterday ఆ చెట్టునిన్నటి దినము పూచినది, పుష్పించినది.

నామవాచకం, s, పుష్పము.

  • the dust or farina of flowers పుప్పొడి.
  • the postil of a flower మిద్దె, దిమ్మె, కర్ణిక.
  • corn run to flower తాలుపొల్లు.
  • meaning flower trees పూలచెట్లు అని అర్ధము కలదు.
  • these flowersare daily watered యీ పూలచెట్లకు ప్రతిదినమున్ను నీళ్లు కట్టుతారు.
  • this garden is full of flowers యీ తోట పూలచెట్లతో నిండివున్నది.
  • he was then in the flower of youth అప్పట్లో వాడికి మంచి యౌవనము.
  • she was the flower of her sex నారీ తిలకము.
  • these poeple were theflower of the village వీండ్లే ఆ వూరిలో ముఖ్యులుగా వుండిరి అయితే వాండ్లలోయిదే రత్నము.
  • or quintessence సారాంశము.
  • flowers of rhetoric అలంకారము.
  • శృంగారము, ఉత్ప్రేక్ష .
  • flowers of sulpher అమరశిలా గంధకము.
  • flowers of Zincతుత్తినాగభస్మము.
  • Flowers అనగా రజస్సు ముట్టు, యిది అనరాని మాట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flower&oldid=931902" నుండి వెలికితీశారు