extravagant
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, wandering out of his bounds అతి అమితమైన,మట్టుమీరిన.
- prodigal దూపరదిండియైన, అతివ్రయముగల.
- extravagant expenditureదూపరదిండితనము, దుర్ర్వయము.
- extravagant language అధికమాటలు, పిచ్చికూతలు.
- you gave an extravagant price for this నీవు దీనికి అధిక వెల యిచ్చినావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).