Jump to content

extra

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియా విశేషణం, అధికముగా, అదనముగా.

  • the book was bound extra or wasin extra binding (this is book sellers cant) అధిక వన్నెలు చిన్నెలుగాజిల్దుకట్టిన పుస్తకము.

విశేషణం, పై, అధికమైన, విశేషమైన.

  • this is an extra charge యిది అధిక శలవు, పై ఖర్చు.
  • an extra writer అధికముగా పెట్టుకొన్న రయిటరు.
  • an extra account అధిక లెక్క.
  • an extra copy అధికముగా వుండే ప్రతి.
  • an extra crop యెడ పంట, యెడ కారు.
  • an extra newspaper నైమిత్తిక ప్రసిద్ధపత్రిక, అనగా నిత్యమున్ను వచ్చేది కాకుండా అప్పుడప్పుడు విశేషముగా వచ్చే పత్రిక.
  • an extra judicial enquiry తన అధికారమునకు మించి అక్రమముగా చేసే విమర్శ.
  • extra fine మిక్కిలి నాణ్యమైన, యిది వర్తక భాష.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=extra&oldid=930907" నుండి వెలికితీశారు