epidemic
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, తెవులుగా వుండే, విషగాలి సంబంధమైన, అంటు.
- an epidemic fever విషగాలి సంబంధమైన జ్వరము.
- Cholera is epidemic వాంతి భ్రాంతి వొక దెబ్బన బహుమందికి తగులుతున్నది.
- a epidemic disease అంటురోగము.
- the epidemic ravages of these insects చీడ, తెవులు.
- Epidermis, n. s. పీతోలు, శరీరము మీద వుండే బైటి చర్మము.
- From the abrasion of the epidemic మీది తోలు పొట్టు పొట్టుగా రాలిపోయినందుచేత.
నామవాచకం, s, తెవులు, ఏక కాలమందు చాలామందికి తగిలే రోగము, పోలేరు, వాంతి భ్రాంతి, చలిజ్వరము మొదలైనవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).