engine
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, యంత్రము, సాధనము, వుపాయము.
- a loom is an engine for weaving మగ్గము బట్టలు నేసే యంత్రము.
- a fire engine నిప్పును చల్లార్చే జల యంత్రము.
- a printing engine అచ్చువేసే యంత్రము.
- a sort of pump or engine for drawing water యేతాము, కపిల.
- a steam engine పొగ యంత్రము, అనగా పొగచేత ఆడేటిది.
- warlike engines యుద్ధ సాధనములు, అనగా ఫిరంగి, తుపాకులు మొదలైనవి.
- they employed every engine to destroy me నన్ను చెరపడమునకు యెన్ని యుక్తులో అన్నిన్ని చేసినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).