elemental
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఆదిమ, ప్రథమ, ఆదిభూతమైన, ఆదిమూలమైన.
- the elemental body లింగశరీరము.
- .
- ( See Wilson on Sankhya Karika P.
- 133.
- the " rudimental body" ) at death thebody is resolved into its elemental parts చచ్చిన తరవాత శరీరము పంచభూతములతోకలిసిపోతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).