elbow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మోచేతితో పొడుచుట.
- do not elbow me నన్ను మోచేతితో పొడవవద్దు.
- they were elbowing with one another తోదోపుళ్లుగా వుండినారు.
నామవాచకం, s, మోచెయ్యి.
- or turning మోచేతి వంపు.
- I was at his elbow నేను వాడి పక్కనువుంటిని.
- he always keeps it at his elbow వాడు యేవేళ దాన్ని దగ్గరపెట్టుకొంటాడు.
- he is out at elbows వాడికి కట్ఠుకునేటందుకు కూడాబట్టలు లేవు, అనగా చింపి గుడ్డలు కట్టుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).