Jump to content

ease

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, శాంతపరుచుట, ఉపశమనము చేసుట, సుళువు చేసుట,లఘువు చేసుట.

  • this eased his mind యిందువల్లవాడికి నెమ్మది అయినది.
  • he eased offthe rope.
  • ఆ తాడును వదిలించినాడు, ఆ తాడును సళ్లవిడిచినాడు.
  • this easedthe pain యిందుచేత ఆ నొప్పి నివారణమైనది .
  • to ease nature శంకానివర్తికిపోవుట to ease himself శంకానివర్తికి పోవుట, లఘుశంకకు పోవుట .

నామవాచకం, s, నెమ్మది, నిమ్మళము, హాయి, సుఖము, సౌఖ్యము,సులభము.

  • he is now at ease.
  • వాడు నిమ్మళముగా వున్నాడు.
  • I am ill at ease regardinghim అతన్ని గురించి నాకు వ్యాకులముగా వున్నది.
  • belives at ease వాడుసుఖజీవిగా వున్నాడు, నిమ్మళముగా వున్నాడు.
  • he took his ease విశ్రమించినాడు.
  • అలుపు దీర్చుకున్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ease&oldid=929798" నుండి వెలికితీశారు