Jump to content

dressed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, బట్టలు తొడుక్కొన్న, దిద్దిన, సవరించిన, బాగుపరచిన,పనుపరిచిన, పక్వమైన, వండిన.

  • dressed in a tigers skin పులితోలును బట్టగా కట్టుకొన్న.
  • dressed in mortal flesh మనుష్యావతారమెత్తిన.
  • half dressed or half boiled ననబాయిగా వుండే, వుడికి వుడకక వుండే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dressed&oldid=929600" నుండి వెలికితీశారు