Jump to content

draw

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]
  • (file)

    క్రియ, నామవాచకం, తీసిపోవుట, యింకిపోవుట, యిగిరిపోవుట.

    • the boil draws పుండు చీము కూరుస్తున్నది, పండు తీపుతీస్తున్నది.
    • the matter is drawing to a close ఆపని ముగియవచ్చినది.
    • the marriage is now draw ing near పెండ్లి దగ్గరికొస్తున్నది.
    • he drew a sideవొత్తినాడు తొలగినాడు.
    • to draw back వెనక్కు తీసుట.
    • they drew near him వాడి దగ్గరికి వచ్చినారు.
    • the feast draws nigh పండగసమీపిస్తున్నది, పండుగ దగ్గిరించినది.
    • the people drew togetherజనము కూడినది.
    • It is drawing towards evening అస్తమానముకావచ్చినది.
    • he drew up to me నా సమీపమునకు వచ్చినాడు.
    • they drew up in a line వాండ్లు వరుసగా నిలిచినారు.
    • I drew up at his door వాడి యింటిదగ్గిర గుర్రమును నిలిపినాను.
    • he drew upon me కత్తిదూసుకొని నాపైకి వచ్చినాడు .
    • he drew upon me for money నాపేరట హుండి వ్రాసినాడు.

    క్రియ, విశేషణం, to pull యీడ్చుట, లాగుట, ఆకర్షించుట.

    • the infant draws the breast బిడ్డ చన్నుకుడుస్తున్నది.
    • to draw milk పాలుపితుకుటపాలుపిండుట.
    • to draw blood నెత్తురుతీసుట.
    • to water నీళ్లుచేదుట, నీళ్లు చల్లుట.
    • to draw water by means of a swape యేతాముచల్లుట.
    • he drew some watert into his mouth కొంచెము నీళ్లు జుర్రినాడు.
    • she drew beer for him అది వాడికి బీరు అనే సారాయి వంచుకుని వచ్చి యిచ్చినది.
    • to draw toddy కల్లు దించుట, కల్లు గీచుట.
    • to draw a line గీత గీసుట.
    • to draw a sword కత్తిని దూసుకొనుట.
    • ro draw a thread నూలు వడుకుట.
    • to draw wire కమ్ములు యీడ్చుట.
    • I derew the secret out of him వాడి మర్మాన్ని బయటతీస్తివి.
    • I cannot draw my breath వూపిరివిడవలేను.
    • I drew my first breath there నేను ఆ స్థలములోపుట్టినాను.
    • he drew his last brath here వాడు యిక్కడ చచ్చినాడు.
    • to draw a sigh నిట్టూర్పు విడుచుట.
    • to draw a tooth వైద్యుడుపంటినిపెరుకుట.
    • to draw conclusions in logic అనుమేయించుట, ఊహించుట.
    • to draw the curtain తెరవేసుట.
    • he drew a veil over those affairsఆసంగతులను మరుగుగా పెట్టినాడు.
    • to draw aside తొలగదీసుట.
    • to draw lots చీట్లు యెత్తుట.
    • to draw money రూకలు తీసుట.
    • It drew my attention యిందుచేత నాకు హెచ్చరిక అయినది, కనుక్కొన్నాను.
    • they draw an essence from chillies మిరపకాయలలో ద్రావకముదించుతారు.
    • this drew tears from him యిందుచేత వాడికంట్లోనీళ్లువచ్చినది.
    • this drew a strange remark from himయిందుచేత అతను వొక వింతమాట చెప్పినాడు.
    • he was hangeddrawn, and quartered వాణ్ని వురిదీసి దించి కడుపు కోసి పేగులుతీసి శవాన్ని నాలుగు తునకలు చేసినారు.
    • the brigs drawingvery little water were bale to go close to the shore యీ వాడలుకొంచెము నీళ్లలో తేలుతవి గనుక గెట్టుదగ్గిరికి పోగలవు.
    • the ship drawstheree feet water ఆ వాడ నీళ్లలో మూడుడగులున్ను కడమబయటనున్ను వుంటున్నది.
    • the ship drew three feet; butafter the guns were put in she drew four ఆ వాడ మూడడుగులుమునిగివుండినది, అయితే పిరంగులు యెక్కించిన తరువాత నాలుగుఅడుగులు మునిగింది.
    • (in painting ) వ్రాసుట.
    • to draw back వెనక్కుతీసుట.
    • he drew his hand back వాడిచేతిని వెనక్కుతీసుకోన్నాడు.
    • thiswill draw down a calamity యిందుచేత వ్యాకులము వస్తున్నది.
    • this drew forht his applause యిందుచేత శ్లాఘించినాడు.
    • thisdrew forht his admiration యిందుచేత స్తుతించినాడు.
    • hedrew in his horse గుర్రమును కళ్లెము యీడ్చి నిలిపినాఢు.
    • to draw in the breath వూపిరినిలోగా తీసుకోనుట.
    • they drew me into theplot నన్ను ఆకుట్రలో కలియవేసుకున్నారు.
    • he drew the shoe offజోడు తీసివేసినాడు.
    • he drew the water off నీళ్లు వడిసిపొయ్యేలాగుచేసినాడు.
    • he drew me off నన్ను తొలిగించినాడు.
    • he drew the mob offఆ గుంపును కూడా తీసుకోని పోయినాడు.
    • he drew the shoe onజోడు వేసుకున్నాడు.
    • I will draw out a letter నేను వొక జాబు వ్రాస్తాను.
    • he drew out an account వాడు వొక లెక్క వ్రాసినాడు.
    • he drewout ot draw up the troops సేనను వరసగా నిలిపినాడు.
    • to draw out a thorn నాటిన ముల్లుతీసుట.
    • she drew her hand over his face అదివాడి ముఖమును తుడిచింది.
    • he drew his foot over it దాన్నితొక్కినాడు.
    • he drew his tongue over it దాన్ని నాకినాడు.
    • he drew himself up or crouched దేహమును ముడుచుకున్నాడు.
    • or exected his head నిక్కినాడు.

    క్రియ, విశేషణం, (add,) he drew a long bow జల్లి కొట్టినాడు.

    మూలాలు వనరులు

    [<small>మార్చు</small>]
    1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=draw&oldid=929569" నుండి వెలికితీశారు