dip
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ముంచుట, అద్దుట.
- he dipped in the bag or he dipped his hand in the bag సంచిలో చేయివేసినాడు.
క్రియ, నామవాచకం, ముణుగుట, గ్రుంకుట.
- to look cursorilyపయిపయిగా చూచుట.
- I dipped into the book ఆ పుస్తకములో యిక్కడకొంచెము అక్కడ కొంచెము చదివినాను.
నామవాచకం, s, ముణక.
- a depression between two hills లోయ , పల్లము.
- at a single dip వొక ముణకలో .
- he gave one dip వకసారి ముణిగినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).