differ
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట.
- this differs fromthe old one మునుపటిది వేరు యిది వేరు.
- మునుపటి దానికి దీనికి భేదముగావున్నది.
- these two books differ ఆ పుస్తకములో చెప్పేరీతి వేరు.
- యీ పుస్తకములో చెప్పేరీతివేరు.
- they differed వాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది.
- I differ from you నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయము వేరు నా అభిప్రాయము వేరు.
క్రియ, నామవాచకం, భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట.
- thisdiffers from the old one మునుపటివేరు యిది వేరు, మునుపటిదానికిదీనికి భేదముగా వున్నది.
- these two books differ ఆ పుస్తకములోచెప్పేరీతి యీ పుస్తకములో చేప్పేరీతి వేరు.
- they differedవాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది.
- I differ from you నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయమును వేరు నా అభిప్రాయమువేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).