denial
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కాదనడము, లేదనడము, అపలాపము.
- on his అతడు కాదన్నందున.
- self denial తనకు కాదనడము, విరక్తి, తపస్సు.
- this was an act of self denial యిష్టము వుండిన్ని మానుకోవడము.
- act of self denial యిష్టమువుండిన్ని మానుకోవడము.
- he would take no denial కాదన్నా వినడు, లేదన్నప్పటికిన్ని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).