curry
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ( Tamil word for a stew ) కూర.
క్రియ, విశేషణం, to dress leather తోలును పదును చేసుట.
- to beat or thrash బాదుట.
- or to rub a horse గుర్రాన్ని తోముట, గొరపముతో తోముట.
- or to try to gain favour తడికలు తోసి దయసంపాదించుట, బుజ్జగించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).