couch
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పండుకొనుట, దాగుట. క్రియ, విశేషణం, ( or to lance ) పొడవడానకు యీటెను వొగ్గుట.
- to couch the eye గుడ్డికంటికి పొరలు తీసుట.
నామవాచకం, s, మంచము, పడక, పరుపు, శయ్య, పానుపు.
- he made his couch on the rock బండమీద పండుకొన్నాడు.
క్రియ, విశేషణం, (add,) their laws were couched in verse వారిధర్మశాస్త్రము శ్లోక బద్ధములుగా వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).