compare
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, పోలుట, సాటువౌట.
- cad I compare with him? నేను వాడికి దీటా, సమానమా, యీడా.
నామవాచకం, s, ఉపమ, సమానత్వము.
- beyond all compare అసమానముగా.
క్రియ', విశేషణం, పోల్చుట, తారతమ్యము విచారించుట, సరిచూచుట, మొకాబిలాచేసుట.
- to compare a copy with the original సంప్రతించుట.
- In poetry పోల్చుట,ఉపమించుట.
- he compared her face to the lily దాని ముఖమును పద్మముతోపోల్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).