collar
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మెడగుడ్డను పట్టుకొనుట, అనగా మెడపట్టి గెంటుట. కాలర్ నామవాచకం, s, మెడకు వేసుకొనేటిది, గల బంధనము, మాల, మాలిక.
- a dog collar కుక్క మెడకు వేసినది.
- of a coat ఇంగ్లిషువాండ్ల చొక్కాయ యొక్క మెడకప్పుగుడ్డ.
- To seize him by the collar వాడి మెడ గుడ్డ పట్టుకొన్నది, దౌర్జన్యము జరిగించినది.
- A horse collar బండిని యివ్వడానకు గుర్రపు మెడకు వేసే తోలువలయము, దీన్ని సరజు అని అంటారు.
- collar bones జత్రువులు, మెడకొంకులు.
- a collar of honour దండ, మాళ.
- a gold collar worn by women close round the throat పట్టెడ, అడ్డిగెలు.
- a large gold collar కంటె.
- a collar of brown వొక తరహా మాంసము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).