Jump to content

clock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పెద్ద గడియారము.

  • Whats o clock? or, what o clock is it? యిప్పుడు యెన్ని గంటలు.
  • Its twelve మధ్యాహ్నమైనది.
  • Its one గంట అయినది.
  • after 4 o clock మూడు ఝాములు మీదట.
  • the clocks of stockings మేజోడు మీది ఒక తరహా శృంగారమైన బుట్టాలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=clock&oldid=926506" నుండి వెలికితీశారు