chain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కట్టుట, గొలుసుతో కట్టుట, సంధించుట, తగిలించుట, సంకెలు వేయుట, కూర్చుకొనుట.
- they chained their hands in dancing చేతులు గూర్చుకొని ఆడినారు.
- he chained the elephant to the tree ఆ యేనుగును చెట్టుకు గొలుసుతో కట్టినాడు.
నామవాచకం, s, గొలుసు, క్రమము, పరంపర.
- chains of fetters సంకెళ్లు.
- he brought them in chains వాండ్లను సంకెళ్ళతో తెచ్చినాడు.
- as chain of mountains వరసగా వుండే పర్వతముఉ.
- A chain of ideas వకటి మీద వకటి తోచడము.
- measurement మషాతు గొలుసు, అనగా నేలను కొల్చే గొలుసు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).