century
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నూరేండ్లు; యుగము, దీన్ని యింగ్లిషువారు వక 1 యుగమంటారు.
- the nineteenth century యిప్పటి యుగము, అనగా 1900 సంవత్సరమునకు యిటీవల.
- IN the last century పోయిన యుగములో, అనగా 1800 సంవత్సరము మొదలుకొని 1900 సంవత్సరమువరకు అయ్యే కాలము, అనగా పద్దెనిమిదో century.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).