burrow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, బొక్క, బొరియ, కలుగు, బిలము. క్రియ, నామవాచకం, వాసము చేయడమునకై, బౌక్కచేసుట, కలుగుచేసుట,యిది యెలుకలు, పందికొక్కులు, చెవుల పిల్లులు మొదలైన వాటినిగురించి మాట.
- crahs burrow in banks యెండ్ర కాయలు గని మలలోబొక్కలు చేసుకొని వుంటవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).