birth
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- a man of birth or a man of high birthకులీనుడు.
- or childbed ప్రసూతి, ప్రసవము.
- a leper by birth పుట్టుపాప.
- or employment ఉద్యోగము.
- this gave birth to many disputesయిందువల్ల అనేక కలహము లు పుట్టినవి.
- she gave birth to a childఅది బిడ్డ కన్నది.
- he had his birth there అక్కడ పుట్టినాడు.
- new birthపునర్జన్మము, పునర్జన్మము.
- a place in a ship స్థానము, ఉనికిపట్టు.
- the soldiers went to their respective births సోజర్లు వాండ్ల వాండ్ల స్థానానికి పోయినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).