bargain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, బేరము చేసుట.
- he bargained with me but settled nothingనాతో బేరము చేసినాడుగాని ఒకటీ కుదరలేదు.
- I will employ you; but I bargainone thing, that you must come early నిన్ను పనిలో పెట్టుకొంటాను అయితేఒకమాట; నీవు వుదయాన రావలెను.
- I cannot bargain with you నీతో నేను బేరము చేయలేను.
నామవాచకం, s, an agreement, ఒడంబడిక, ఒప్పందము, కరారు, బేరము.
- if you do not pay me the money to-day it is no bargain యీ వేళ రూకలు చెల్లించకపోతివా ఆ సరుకుకు నీకు సంబంధములేదు.
- he struck a bargain with us మాతోబేరము చేసినాడు.
- the thing purchased or sold కొన్న, లేక అమ్మినసరుకుwhen he brought his bargain home కొన్న సరుకును యింటికి తీసుకవచ్చేటప్పటికిhe bought the house at a good bargain యింటిని నయముగా కొన్నాడు.
- he bought it at a bad bargain దానికి అధిక వెల పెట్టినాడు, గిరాకిలో కొన్నాడు.
- you have a bad bargain నీవు చేసిన యుక్తి పిచ్చి పోయినది.
- he made the best of a bad bargainయీ కాలానికి యిట్లా వుండవలసిన దనుకొన్నాడు.
- into the bargain సహితము కూడాపైగా, సమేతు.
- he bought the house and the garden into the bargain ఆ యింటిని తోటతో కూడా కొనుక్కొన్నాడు.
- he is a liar and a drunkard in to the bargain వాడు అబద్ధీకుడే కాకుండా తాగుబోతున్ను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).