arch
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - క్రియ, విశేషణం, విలువంపుగా చేసుట.
- he arched his brows ఆశ్చర్యపడ్డట్టు పెద్దకండ్లు చేసినాడు.
- the cat arched her back పిల్లి వీపును విలువంపుగా వంచినది.
- విశేషణం, waggish చమత్కారమైన, వింతైన, చోద్యపు.
- an arch boy చమత్కారముగల పిల్లకాయ.
- he made an arch remark చమత్కారముగా ఒక మాట చెప్పినాడు.
- orchief ప్రధానమైన, ప్రబలమైన, ముఖ్యమైన.
- the arch enemy ప్రబల విరోధి, అనగాశైతాను.
- an arch deciever మహా మోసగాడు.
- an arch impostor మహా కపటి.
- arch apostateమహా పతితుడు యిది సైతాను పేరు.
- నామవాచకం, s, కమాను, వంపు, ఇంద్రధనురాకారము, విల్వంపు, వంపుకట్టడము.
- a bridgeof two arches రెండుకండ్లవారధి the arch of heaven ఆకాశమండలము.
- TheMusulmans build arches over their tombs తురకలు తమ గోరీ మిద కమానులుకట్టుతారు.
- The rainbow is a beautiful arch ఇంద్రధనుస్సు ఒక అందమైన వంపు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).