apart
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, ప్రత్యేకముగా, విడిగా, పృధక్కుగా.
- he sat apart కడగా కూర్చుండినాడు.
- thetrees are wide apart ఆ చెట్లు యెడమ యెడముగా వున్నవి.
- joking apart is this trueయెగతాళి వుండనీ యిది నిజమా.
- Relationship apart I consider him a good scholarవాడికి నాకు వుండే బంధుత్వము పడి వుండనీ వాడు మంచి పండితుడనే దాన్ని యోచిస్తాను.
- the garden apart the house is not worth having తోట వుండనీ యిల్లు పనికిరాదుthere were three families each apart మూడు సంసారములు వేరే వేరేగా వుండినవి.
- apartfrom this యిదిన్నిగాక, యిదిమినహ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).