amends
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చెల్లు యీడు, బదులు సంభవించిన నష్టమునకు పరిహారముగా చేసినఉపకారము.
- an apology makes amends for a fault తప్పుకు అపరాధక్షాపణపరిహారమౌతున్నది.
- I will make you amends for the loss you suffered నీవుపడ్డనష్టానికి నీకు యీడు చేస్తాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).