almost
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, కొంచెము, తక్కువ, దరీదగ్గెతర, దరీదాపుగా.దాదాపు
- almost one month కొంచె ముతక్కువ ఒక నెల.
- he is almost dead కొన ప్రాణముతో వున్నాడు, మృతప్రాయుడై వున్నాడు.
- almosthalf అరవాసి.
- It is almost finished ముగియవచ్చినది.
- a fruit which is almost ripeదోరపండు.
- he is an almost Christian వాణ్ని ఖ్రీష్టియ ్వాడనవచ్చును.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).