Jump to content

agree

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, ఇముడుట, సరిపడుట, పొసగుట, గిట్టుట.

  • they do not agree wellవాండ్లకు ఒకరికొకరికి పొసగలేదు.
  • he did not agree with us వాడికి మాకు సరిపడలేదు,గిట్ట లేదు.
  • this place does not agree with him or with his health యీ భూమి వాడివొంటికి సరిపడలేదు.
  • we at last agreed upon one thing తుదకు ఒకటికిసమ్మతించినాము.
  • the day is agreed on దినము యేర్పడ్డది, దినము కుదిరింది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=agree&oldid=922784" నుండి వెలికితీశారు