active
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, క్రియగల, చలనముగల, చురుకైన, జాగ్రతగల, వుటంకియైన.
- an active horseచురుకైన, జాగ్రతగల, వుటంకియైన.
- an active horse చురుకైన గుర్రము.
- or busy పాటుపడేan active man చురుకుమనిషి, పాటుపడేవాడు.
- The volcano is not now active ఆఅగ్నిపురము యిప్పుడు మండలేదు.
- In grammar సకర్మకమైన.
- an active verb సకర్మకక్రియ.
- an active disease త్వరలో మనిషిని చంపే రోగము.
- charity is an active virtue :endurance and temperance are passive virtues ధర్మము ఆచరణ రూపమైనగుణము, సహనమున్ను మితమున్ను అనుభవరూపమైన గుణములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).