Jump to content

సౌరభము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. సువాసన అని అర్థము
  2. తావి, వాసన.
  3. ఎద్దు.
  4. కుంకుమము.
నానార్థాలు

తావి/ వాసన / ఎద్దు

సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అధివాసము, ఆమోదము, కంపు, క్రొత్తావి, గంధము, తావి, నెత్తావి, పరివాసము, పసి, పిసాళము, పొలపము, పొలుపు, వలపు, వాడ, వేదు, సుగంధము, సువాసన, సౌగంధ్యము, సౌరభము, సౌరభ్యము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఆపుష్పాల సౌరభము ఇంతని చెప్పలేము

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సౌరభము&oldid=850418" నుండి వెలికితీశారు