దిద్దు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సవరించు,చక్కబెట్టు, తీర్చు,/సరిచేయు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దిద్దుబాటు / దిద్దుట / సరిదిద్దారు / అక్షరాలు దిద్దుట / సరిదిద్దుట
- పర్యాయపదాలు
- అంకించు,అధిగమించు, అమరుచు, అలవరించు, ఆను, ఆవహించు,ఊను, కట్టు,కట్టుకొను,కదించు,కీలుకొలుపు, కుస్తరించు
- వ్యతిరేక పదాలు