ఖగము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఖగము నామవాచకం
- వ్యుత్పత్తి
- ఖ= ఆకాశము, గమనము= సంచరించునది..... పక్షి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పక్షి ఆకాశములో విహరించునది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు