కంపు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దుర్వాసన. చెడు వాసన/దుర్గంధము.
- వాసన=(పూర్వగ్రంథములందు ఇది ఈ యర్థమున వాడబడినది. ఇప్పుడు దుర్గంధమను అర్థమునందే వాడబడుచున్నది.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఎవరి కంపు వారికి ఇంపు= ఇది ఒక సామెత
అనువాదాలు
[<small>మార్చు</small>]
|