ఆత్మభువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
తనకు తానే పుట్టినవాడు/ దేహమునుండి పుట్టినవాడు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తల్లి ప్రమేయము లేకుండా తనకు తానే పుట్టినవాడు. బ్రహ్మ, శివుడు, విష్ణువు.
- ఆత్మభూతుడు / ఆత్మయోని
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఆత్మయోని
- వ్యతిరేక పదాలు