Jump to content

1993 రాజ్యసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
1993 రాజ్యసభ ఎన్నికలు

← 1992
1994 ⊟

228 రాజ్యసభ స్థానాలకుగాను

1993లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. గుజరాత్ నుండి 3 సభ్యులు, గోవా నుండి 1 సభ్యుడిని, పశ్చిమ బెంగాల్ నుండి 6 సభ్యులను[1] రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[2][3]

ఎన్నికలు

[మార్చు]
1993-1999 కాలానికి రాజ్యసభ సభ్యులు
రాష్ట్రం సభ్యుని పేరు పార్టీ వ్యాఖ్య
గోవా జాన్ ఫెర్మిన్ ఫెర్నాండెజ్ కాంగ్రెస్ ఆర్
గుజరాత్ అహ్మద్ పటేల్ కాంగ్రెస్
గుజరాత్ ఊర్మిలాబెన్ చిమన్‌భాయ్ పటేల్ కాంగ్రెస్
గుజరాత్ చిమన్‌భాయ్ హరిభాయ్ శుక్లా బీజేపీ
నామినేట్ చేయబడింది డాక్టర్ ఎం ఆరం NOM 24/05/1997
నామినేట్ చేయబడింది వైజయంతిమాల బాలి NOM 24/05/1997
నామినేట్ చేయబడింది డాక్టర్ బిబి దత్తా NOM
నామినేట్ చేయబడింది మౌలానా హెచ్ఆర్ నోమాని NOM
పశ్చిమ బెంగాల్ అబానీ రాయ్ RSP ele 24/03/1998
పశ్చిమ బెంగాల్ త్రిదిబ్ చౌధురి RSP తేదీ 21/12/1997
పశ్చిమ బెంగాల్ చంద్రకళ పాండే సిపిఎం
పశ్చిమ బెంగాల్ అశోక్ మిత్ర సిపిఎం
పశ్చిమ బెంగాల్ జిబోన్ బిహారీ రాయ్ సిపిఎం
పశ్చిమ బెంగాల్ ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్
పశ్చిమ బెంగాల్ రాంనారాయణ్ గోస్వామి సిపిఎం

ఉప ఎన్నికలు

[మార్చు]
  1. బీహార్ - బ్రహ్మ దేవ్ ఆనంద్ పాశ్వాన్ - జనతాదళ్ (01/06/1993 నుండి 1994 వరకు)
  2. హర్యానా - దినేష్ సింగ్ - కాంగ్రెస్ (06/07/1993 నుండి 1998) మరణం: 30/11/1995
  3. మహారాష్ట్ర - గోవిందరావు ఆదిక్ - కాంగ్రెస్ (03/08/1993 నుండి 1994 వరకు)

మూలాలు

[మార్చు]
  1. "Biennial Election to the Council of States ( Rajya Sabha ) to fill the seats of members retiring on 7 July and 18 August, 1999" (PDF). ECI, New elhi. Retrieved 13 September 2017.
  2. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
  3. Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]