1913
Jump to navigation
Jump to search
1913 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. తొలి ఆంధ్ర మహాసభలు బాపట్లలో జరిగాయి.
సంవత్సరాలు: | 1910 1911 1912 - 1913 - 1914 1915 1916 |
దశాబ్దాలు: | 1890లు 1900లు 1910లు 1920లు 1930లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- మార్చి 6: కస్తూరి శివరావు, హాస్య నటుడు. (మ.1966)
- మార్చి 12: యశ్వంతరావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
- ఏప్రిల్ 15: కరీముల్లా షా, ముస్లిం సూఫీ, పండితుడు. (జ. 1838)
- మే 19: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి గా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతి. (మ.1996)
- జూన్ 17: తిరుమల రామచంద్ర, సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, భాషావేత్త.
- జూలై 1: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు. (మ.1964)
- ఆగష్టు 3: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (మ.2013)
- ఆగష్టు 15: బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (మ.1994)
- ఆగష్టు 30: రిచర్డ్ స్టోన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- సెప్టెంబరు 13: సి.హెచ్. నారాయణరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1984)
- అక్టోబర్ 20: అత్తియా హుస్సేన్ - బ్రిటిష్-భారత నవలా రచయిత, స్త్రీవాది, ప్రసారకర్త
- నవంబర్ 22: ఎల్.కె.ఝా, భారతదేశపు ఆర్థిక వేత్త, భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8వ వ్యక్తి. (మ.1988)
- డిసెంబర్ 9: హొమాయ్ వ్యరవాలా, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు. పద్మవిభూషణ పురస్కార గ్రహీత. (మ.2012)
- డిసెంబర్ 18: విల్లీబ్రాంట్, పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్.