హీరో మోటోకార్ప్
స్వరూపం
రకం | Public company |
---|---|
బి.ఎస్.ఇ: 500182 NSE: HEROMOTOCO | |
ISIN | INE158A01026 |
పరిశ్రమ | వాహనాలు |
స్థాపన | జనవరి 19, 1984 గుర్గావ్, హర్యానా, భారత్ |
స్థాపకుడు | బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ |
ప్రధాన కార్యాలయం | కొత్త ఢిల్లీ, భారత్ |
కీలక వ్యక్తులు | బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ (వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు) పవన్ ముంజల్ (Managing Director & CEO)[1] |
ఉత్పత్తులు | ద్విచక్రవాహనాలు |
రెవెన్యూ | 19669.290 కోట్లు[2] |
మాతృ సంస్థ | హీరో గ్రూప్ |
వెబ్‌సైట్ | http://www.heromotocorp.com |
హీరో మోటోకార్ప్, హీరో హోండాగా స్థాపించబడిన మోటార్ సైకిల్ తయారీ సంస్థ. ఇది భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న ద్విచక్రవాహన తయారీ కంపెనీ. 1984 లో హీరో సైకిల్స్‌కు చెందిన ఓం ప్రకాష్ ముంజల్ జపానుకు చెందిన హోండా కంపెనీతో కలిసి హీరోహోండాను స్థాపించారు. 2010 లో హీరో సంస్థ హోండాకు చెందిన షేర్లను కొనివేయడంతొ ఈ సంస్థ హీరో మోటోకార్ప్ గా రూపాంతరం చెందింది.
హీరో మోటోకార్ప్ విదా
[మార్చు]హీరో మోటోకార్ప్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేయకూడదని కుటుంబాల మధ్య జరిగిన ఒప్పందం కారణంగా, విడా మొబిలిటీ అనే కొత్త బ్రాండ్ ప్రారంభించబడింది మరియు మొదటి హీరో విడా V1 ప్రో ఇ-స్కూటర్‌ను విడుదల చేసింది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Hero MotoCorp Board of Directors". Hero MotoCorp. Retrieved 2011-08-10.[permanent dead link]
- ↑ "Standalone Result". Bombay Stock Exchange. Retrieved 2011-08-10.
- ↑ "Vida హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు ధృవీకరించింది". Automobile.