Jump to content

సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

వికీపీడియా నుండి
సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byకె. విశ్వనాథ్
Total recipients16 (2021 నాటికి)
వెబ్‌సైట్SIIMA Telugu
SIIMA 2019 Winners
Television/radio coverage
Produced byవిబ్రి మీడియా గ్రూప్

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా సినిమారంగానికి ఎంతో కృషిచేసిన వ్యక్తికి సైమా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందించబడుతుంది. 2012లో ప్రారంభించిన ఈ అవార్డును తొలిసారిగా అంబరీష్ కు అందజేశారు.

గ్రహీతలు

[మార్చు]
సంవత్సరం నటుడు విభాగం మూలాలు
2020 కె. విశ్వనాథ్ దర్శకుడు, నటుడు [1]
2019 శీల నటుడు [2]
2018 మేనక నటి [3]
సురేష్ కుమార్ నటుడు
2017 పి. సుశీల గాయకుడు [4]
2016 మురళీ మోహన్ నటుడు, నిర్మాత [5]
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాయకుడు, నటుడు
2015 ఎస్. జానకి గాయకుడు [6]
పంచు అరుణాచలం రచయిత, గీత రచయిత
2014 భారతీరాజా దర్శకుడు [7]
కెపిఏసి లలిత నటుడు
2013 కె. రాఘవేంద్రరావు దర్శకుడు [8]
కె. భాగ్యరాజ్ దర్శకుడు
2012 కెజె యేసుదాస్ గాయకుడు [9]
షావుకారు జానకి నటుడు
2011 అంబరీష్ నటుడు [10]

మూలాలు

[మార్చు]
  1. "Chiranjeevi, Radhika honor K Viswanath with SIIMA Lifetime Achievement Award". 123Telugu (in ఇంగ్లీష్). 2021-09-19. Retrieved 2023-03-29.
  2. Ravali, Hymavathi (20 September 2021). "SIIMA Awards 2021: Take A Look At The Full Winner's List". The Hans India.
  3. "SIIMA Awards 2019: Ram Charan, Keerthy Suresh and Yash win big laurels". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-08-16. Retrieved 2023-03-29.
  4. "SIIMA AWARDS | 2018 | winners | |". siima.in. Archived from the original on 2020-06-04. Retrieved 2023-03-29.
  5. "SIIMA AWARDS | 2017 | winners | |". siima.in. Archived from the original on 2021-07-23. Retrieved 2023-03-29.
  6. "SIIMA AWARDS | 2016 | winners | |". siima.in. Archived from the original on 2016-07-14. Retrieved 2023-03-29.
  7. "SIIMA AWARDS | 2015 | winners | |". siima.in. Archived from the original on 2017-05-17. Retrieved 2023-03-29.
  8. "SIIMA AWARDS | 2014 | winners | |". siima.in. Archived from the original on 2017-05-19. Retrieved 2023-03-29.
  9. "SIIMA AWARDS | 2013 | winners | |". siima.in. Archived from the original on 2017-07-05. Retrieved 2023-03-29.
  10. "SIIMA AWARDS | 2012 | winners | |". siima.in. Archived from the original on 2019-07-06. Retrieved 2023-03-29.