Jump to content

సూర్యచంద్ర (1985 సినిమా)

వికీపీడియా నుండి
సూర్యచంద్ర
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయనిర్మల
నిర్మాణం ఎస్.రామానంద్
కథ చిట్టారెడ్డి సూర్యకుమారి
తారాగణం కృష్ణ,
జయప్రద,
జె.వి.సోమయాజులు,
ప్రభ,
గిరిబాబు
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం రాజ్ సీతారాం, పి.సుశీల
గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి
సంభాషణలు సత్యానంద్
నిర్మాణ సంస్థ శ్రీ విజయకృష్ణా మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సూర్యచంద్ర విజయనిర్మల దర్శకత్వంలో 1985లో విడుదలైన తెలుగు సినిమా. యాక్షన్ , డ్రామా చిత్రం ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాకి సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు అందించారు.

నటీనటులు

[మార్చు]
  • కృష్ణ
  • జయప్రద
  • జె.వి.సోమయాజులు
  • గిరిబాబు
  • సుత్తివేలు
  • ప్రభ
  • దీప
  • ముచ్చర్ల అరుణ
  • మనోచిత్ర
  • అంజలీదేవి
  • సూర్యకాంతం
  • కల్పనారాయ్
  • రాజనాల
  • మోదుకూరి సత్యం
  • సత్యనారాయణ
  • పి.ఎల్.నారాయణ
  • వై.జి.మహేంద్రన్
  • శుభ
  • రాధాకుమారి
  • కాకినాడ శ్యామల
  • ఝాన్సీ
  • సుమంగళి
  • కల్పనా రాయ్
  • బిందు ఘోష్
  • బెనర్జీ
  • హరిబాబు
  • సురేంద్ర
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • మోదుకూరి సత్యం
  • రాజశేఖర్ రెడ్డి
  • జగ్గు
  • ఉసిలై మణి
  • డా.జయకుమార్
  • బేబీ పద్మినీ ప్రియదర్శిని
  • బేబీ మీనా
  • మాస్టర్ అర్జున్

పాటల జాబితా

[మార్చు]

1:అబ్బబ్బ ,సోకు, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.రాజ్ సీతారామ్,పి సుశీల

2:ఈ జీవన వేణువు , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.పి సుశీల, రాజ్ సీతారామ్

3:ఎంతటి అల్లరివాడమ్మ , రచన :వేటూరి సుందర రామమూర్తి ,గానం. పి సుశీల , రాజ్ సీతారామ్

4:గోదారీ చీరకట్టి , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.పి.సుశీల , రాజ్ సీతారామ్

5:నేడే మనకి హాలిడే , రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.పి సుశీల

6:శ్రీరంగ దాముడ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.పి సుశీల, రాజ్ సీతారామ్.

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత: ఎస్.రామానంద్
  • దర్శకత్వం, చిత్రానువాదం: విజయనిర్మల
  • కథ: చిట్టారెడ్డి సూర్యకుమారి
  • మాటలు: సత్యానంద్
  • పాటలు: వేటూరి
  • సంగీతం: రమేష్ నాయుడు
  • నేపథ్య గాయకులు: రాజ్ సీతారాం, పి.సుశీల

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]