Jump to content

సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°26′24″N 78°30′0″E మార్చు
పటం

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

[మార్చు]
  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య29, 30 (పాక్షికం), 35 (పాక్షికం).

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం సంఖ్య శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం రకం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 70 సికింద్రాబాద్ జనరల్ టి. పద్మారావు గౌడ్ పు బీఆర్‌ఎస్‌ 78223 ఆదం విజయ్ కుమార్ పు కాంగ్రెస్ పార్టీ 32983
2018 70 సికింద్రాబాద్ జనరల్ టి. పద్మారావు గౌడ్ పు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 79309 కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పు కాంగ్రెస్ పార్టీ 33,839
2014 70 సికింద్రాబాద్ జనరల్ టి. పద్మారావు గౌడ్ పు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 57920 కూన వెంకటేష్ గౌడ్ పు టీడీపీ 31941
2009 70 సికింద్రాబాద్ జనరల్ జయసుధ మహిళా కాంగ్రెస్ పార్టీ 45063 తలసాని శ్రీనివాస్ యాదవ్ పు టీడీపీ 40668
2008 ఉప ఎన్నిక సికింద్రాబాద్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పు టీడీపీ 50031 పిట్ల కృష్ణ పు. కాంగ్రెస్ పార్టీ 31964
2004 209 సికింద్రాబాద్ జనరల్ టి. పద్మారావు గౌడ్ పు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 56997 తలసాని శ్రీనివాస్ యాదవ్ పు. తె.దే.పా 53930
1999 209 సికింద్రాబాద్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పు. తె.దే.పా 79130 మేరీ రవీంద్రనాథ్ స్త్రీ కాంగ్రెస్ పార్టీ 41607
1994 209 సికింద్రాబాద్ జనరల్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పు. తె.దే.పా 45358 మేరీ రవీంద్రనాథ్ స్త్రీ కాంగ్రెస్ పార్టీ 24897
1989 209 సికింద్రాబాద్ జనరల్ మేరీ రవీంద్రనాథ్ స్త్రీ కాంగ్రెస్ పార్టీ 45700 అల్లాడి రాజకుమార్ పు. తె.దే.పా 34139
1985 209 సికింద్రాబాద్ జనరల్ అల్లాడి రాజకుమార్ పు. తె.దే.పా 41241 గౌరీశంకర్ పు కాంగ్రెస్ పార్టీ 21444
1983 209 సికింద్రాబాద్ జనరల్ మాచినేని కిషన్‌రావు పు స్వతంత్ర అభ్యర్ధి 33069 కె.కేశవరావు పు కాంగ్రెస్ పార్టీ 15128
1978 209 సికింద్రాబాద్ జనరల్ ఎల్.నారాయణ పు జనతా పార్టీ 21946 టి.డి.గౌరీశంకర్ పు. కాంగ్రెస్ (ఇందిరా) 13794
1972 214 సికింద్రాబాద్ జనరల్ ఎల్.నారాయణ పు కాంగ్రెస్ పార్టీ 17856 జి.ఎం.అంజయ్య పు ఎస్.టి.ఎస్ 8885
1967 214 సికింద్రాబాద్ జనరల్ కె.ఎస్. నారాయణ పు కాంగ్రెస్ పార్టీ 14871 బి.ఎస్.మహదేవ్‌సింగ్ పు స్వతంత్ర అభ్యర్ధి 8658
1962 217 సికింద్రాబాద్ జనరల్ కె.సత్యనారాయణ పు కాంగ్రెస్ పార్టీ 20596 జి.ఎం.అంజయ్య పు సోషలిస్టు పార్టీ 4951
1957 20 సికింద్రాబాద్ జనరల్ కె.సత్యనారాయణ పు కాంగ్రెస్ పార్టీ 14765 జె. వెంకటేశం పు పి.ఎస్.పి 4026
1952 సికింద్రాబాద్ షె.కు. జె.బి.ముత్యాలరావు పు కాంగ్రెస్ పార్టీ 25609 జె.హెచ్.కె.మూర్తి పు ఎస్.సి.ఎఫ్ 7548
సికింద్రాబాద్ జనరల్ వల్లూరి బసవరాజు పు కాంగ్రెస్ పార్టీ 25282 జై.సూర్య పు పి.డి.ఎఫ్ 11105

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున తలసాని శ్రీనివాసయాదవ్ పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009