సామ్రాట్ చౌదరి
సామ్రాట్ చౌదరి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 28 January 2024 Serving with [[విజయ్ కుమార్ సిన్హా]] | |||
ముందు | తేజస్వి యాదవ్ | ||
---|---|---|---|
బీహార్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 24 ఆగస్టు 2022 – 20 ఆగస్టు 2023 | |||
ముందు | రబ్రీ దేవి | ||
తరువాత | హరి సాహ్ని | ||
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 9 ఫిబ్రవరి 2021 – 9 ఆగస్టు 2022 | |||
ముందు | రేణు దేవి | ||
పట్టణాభివృద్ధి & హౌసింగ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2 జూన్ 2014 – 20 ఫిబ్రవరి 2015 | |||
వ్యవసాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 మే 1999 – 16 నవంబర్ 1999 | |||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 29 జూన్ 2020 | |||
నియోజకవర్గం | ఎమ్మెల్యే కోటా | ||
పదవీ కాలం 24 మే 2014 – 6 జనవరి 2016 | |||
నియోజకవర్గం | గవర్నర్ కోటా | ||
శాసనమండలి సభ్యుడు
| |||
పదవీ కాలం 2010 – 2014 | |||
ముందు | రామానంద్ ప్రసాద్ సింగ్ | ||
తరువాత | రామానంద్ ప్రసాద్ సింగ్ | ||
నియోజకవర్గం | పర్బత్తా | ||
పదవీ కాలం 2000 – 2004 | |||
ముందు | విద్య సాగర్ నిషాద్ | ||
తరువాత | రామానంద్ ప్రసాద్ సింగ్ | ||
నియోజకవర్గం | పర్బత్తా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లఖంపూర్, ముంగేర్ జిల్లా, బీహార్, భారతదేశం | 1968 నవంబరు 16||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | *రాష్ట్రీయ జనతా దళ్ | ||
జీవిత భాగస్వామి | మమతా కుమారి | ||
సంతానం | 1 కుమారుడు & 1 కుమార్తె | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సామ్రాట్ చౌదరి (జననం 16 నవంబర్ 1968 ) బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సామ్రాట్ చౌదరి 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో పర్బత్తా శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశాడు. ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితుడయ్యాడు. ఆయన 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి 2 జూన్ 2014న పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
సామ్రాట్ చౌదరి 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా, ఆతరువాత మార్చి 2023లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]
సామ్రాట్ చౌదరి 28 జనవరి 2024న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమితుడయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Members Profile". Bihar Vidhan Parishad. Archived from the original on 15 November 2020. Retrieved 15 November 2020.
- ↑ The Hindu (27 March 2023). "Samrat Choudhary takes over as new State president of Bihar BJP" (in Indian English). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ Namaste Telangana (28 January 2024). "ఉప ముఖ్యమంత్రులుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా: బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి". Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
- ↑ 10TV Telugu (28 January 2024). "బీహార్ కొత్త డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా.. వీరిద్దరూ ఎవరంటే?" (in Telugu). Archived from the original on 30 January 2024. Retrieved 30 January 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)