Jump to content

సవైజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
సవైజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు

సవైజ్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హర్దోయీ జిల్లా, హర్దోయ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. "పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ ఆర్డర్, 2008" ఆధారంగా 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పాటు కాగా 2012లో ఈ నియోజవర్గానికి తొలిసారి ఎన్నికలు జరిగాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[3] కున్వర్ మధ్వేంద్ర ప్రతాప్ భారతీయ జనతా పార్టీ
2017[4] కున్వర్ మధ్వేంద్ర ప్రతాప్ భారతీయ జనతా పార్టీ
2012[5] రజనీ తివారీ సమాజ్ వాదీ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. "Uttar Pradesh Delimitation Old & New, 2008" (PDF). Chief Electoral Officer, Uttar Pradesh. Archived from the original (PDF) on 13 నవంబరు 2011. Retrieved 12 జూలై 2016.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India official website. Retrieved 12 Jul 2016.
  3. Hindustan Times (10 March 2022). "UP assembly election results 2022: Check full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  4. India Today (11 March 2017). "Uttar Pradesh election results 2017: Full list of constituency-wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  5. The Indian Express (8 March 2017). "Uttar Pradesh Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Uttar Pradesh and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.