షేర్ మార్కెట్ పేరుతో మోసాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారతదేశ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్, ముంబాయ్
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, ముంబాయ్

స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ ప్రతి రోజు టీవీలో వార్తలు వినేవారికి, పత్రికలు చదివే వారికి సాధారణంగా వినిపించే, కనిపించే పేర్లు. స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్)లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. ఈ పేరుతో జరిగే వ్యాపారం ఒకటి అయితే మరోపక్క మోసాలు చేసే కంపెనీలు అనేకం ఉన్నాయి.[1]

కొంత పొదుపు

[మార్చు]

సంపాదించిన దానిలో కొంత పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలి కానీ, అప్పు చేసి పెట్టుబడి షేర్ మార్కెట్లలో పెట్టకూడదు.[2] మనం నమ్మిన కంపెనీ సక్రమంగా నిర్వహిస్తున్నా, ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగినా కంపెనీలపై ప్రభావం పడే కాలమిది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఒకే కంపెనీని ఎప్పుడూ నమ్ముకోవద్దు. వివిధ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించని పరిణామాలతో ఒకటి రెండు కంపెనీలు ఇలా దెబ్బతిన్నా, మిగిలిన కంపెనీలు ఆదుకుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు ఉన్న ఏ కంపెనీ అయినా పూర్తిగా నమ్మటానికి ముందు మంచి చెడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.[3]

ప్రకటనదారులు మోసాలు

[మార్చు]

ఆయా సంస్థలు ఇలాంటి విదేశీ కంపెనీలకు ఒకేసారి వెయ్యిల మంది కస్టమర్ల నుండి కోట్ల మంది కస్టమర్లలోనికి వ్యాపారం ఎలా మారుతుంది.పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులను, సంస్థలను, ముందుగా ఎన్నుకుంటారు. ఉదాహరణ బాలీవుడ్ నటులను ఎక్కువగా ఎన్నుకుంటారు. వారు గతంలో ఒక కోటి రూపాయలు వారి సంస్థలల్లో పెట్టుబడి పెట్టినట్లు వాడికి ఇప్పుడు 100 కోట్లు వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వార్తా సంస్థల ద్వారా ప్రకటనలు విడుదల చేస్తారు. సదరు వ్యక్తి ఎక్కడ కూడా ఈ వార్తలను ఖండించకుండా ఉండటం కోసమేపై చెల్లింపులు జరుగుతాయి..దానితో తొందరగా కోటీశ్వరులు కావాలి అనుకుంనే వారు కొందరూ ఇలాంటి సదరు సంస్థలను వెతికి మరీ పెట్టుబడులు పెడతారు[4][5].

కొన్ని విదేశీ కొన్ని మన దేశం కంపెనీలు

[మార్చు]

విదేశాలకు చెందిన కొన్ని షేర్ మార్కెట్ పేరుతో వందల్లో వేలల్లో మందిని నమ్మించడానికి ముందుగా కొద్ది కొద్ది పెట్టుబడులను పెట్టమని ఆహ్వానిస్తాయి. వారికి తిరిగి చెల్లింపులు మదుపరులు వందల్లో వేలల్లో ఉన్న వారికి వారానికి కొంత ఒక నెలకు కొంత చెల్లిస్తారు. పెట్టుబడుల మదుపరులు లక్షల్లో కోట్లలో కి వ్యాపారం చేరుకోగానే సదరు ఆన్లైన్ లింకులు అంతర్జాలం నుండి మాయమైపోతాయి[6]. ఆయా సంస్థల ఫేక్ వెబ్ సైట్లు మూత పడిపోతాయి. ఇలాంటి విదేశీ కంపెనీలకు ఇతర దేశాల్లో ఎలాంటి కార్యాలయాలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా అద్దెకు తీసుకొని వ్యాపారం నిర్వహిస్తారు. ఆయా కంపెనీలు అంతర్జాలం నుండి తప్పు పోగానే ఈ అద్దెకు తీసుకున్న కార్యాలయాలు శాశ్వతంగా మూతపడి ఉంటాయి.[5] ఇంటి యజమానులు అద్దె కూడా ఇవ్వనందున అందులో ఉన్న సామాగ్రిని జప్తు చేసుకుంటారు. బినామీ పేర్లతో రకరకాల పేర్లతో మార్కెట్లోకి వచ్చిన, వస్తున్న కంపెనీలు... ఇవి ...

క్రిప్టోకరెన్సీ

[మార్చు]

క్రిప్టో కరెన్సీ కేవలం అంకెల రూపంలో మాత్రమే ఉండే కొత్త తరహా డిజిటల్ కరెన్సీ.

బిట్ కాయిన్

[మార్చు]

విదేశీ సంస్థలకు చెందిన ఈ ఒక్క కైన్ విలువ భారతీయ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 48 లక్షలు (2021).[7]

బ్లాక్ కాయిన్

[మార్చు]

విదేశీ సంస్థలకు చెందిన ఈ ఒక్క కైన్ విలువ భారతీయ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 24 లక్షలు (2021).

డాజీ కాయిన్

[మార్చు]

.విదేశీ సంస్థలకు చెందిన ఈ ఒక్క కైన్ విలువ భారతీయ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 24 లక్షలు (2021)

సిఈ కాయిన్

[మార్చు]

విదేశీ సంస్థలకు చెందిన ఈ ఒక్క కైన్ విలువ భారతీయ మార్కెట్ విలువ ప్రకారం సుమారు 80 రూపాయల నుండి 124 రూపాయలు (2021). .

జియో కాయిన్

[మార్చు]

భారతీయ జియో సంస్థకు చెందిన క్రిప్టో కరెన్సీ ఈ జియో కాయిన్[4].

ఇవి కూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. "షేర్ మార్కెట్ పేరుతో మోసం.. రూ.50కోట్లతో శఠగోపం". ETV Bharat News (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
  2. Velugu, V6 (2020-09-13). "షేర్ మార్కెట్ పేరుతో రూ.9 ల‌క్ష‌ల మోసం..ముఠా అరెస్ట్". V6 Velugu (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "రోడ్డున పడేసే పొరపాట్లు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2021-07-22.
  4. 4.0 4.1 Tanwar, Md. Irshad Ali; Mittal, Akhil Kumar (2020-12-14). "Overall Impact of Jio on the Telecom Industry of India - A Study on Reliance Jio". RESEARCH REVIEW International Journal of Multidisciplinary. 5 (12): 26–30. doi:10.31305/rrijm.2020.v05.i12.005. ISSN 2455-3085.
  5. 5.0 5.1 "స్టాక్ మార్కెట్ లో లాభాల పేరుతో మోసం.. రూ.43 లక్షలు కాజేసిన నేరస్థులు - TNews Telugu" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-10. Archived from the original on 2021-07-25. Retrieved 2021-07-25.
  6. "ఏలూరు: స్టాక్ మార్కెట్‌ పేరుతో దిమ్మతిరిగే మోసం.. రూ. కోట్లలో, ఏకంగా ఎమ్మెల్యే సోదరుడినే..!". Samayam Telugu. Retrieved 2021-07-25.
  7. "Table S3: List of differentially accumulated metabolites shared by LL-Avr vs LL-CK and LL-Vir vs LL-CK". dx.doi.org. Retrieved 2021-07-25.

బయటి లింకులు

[మార్చు]