Jump to content

బీజాపూర్ జిల్లా (కర్ణాటక)

వికీపీడియా నుండి
(విజాపుర నుండి దారిమార్పు చెందింది)
Bijapur District
విజపుర
విజయపుర, బిజాపుర, బిజ్జనహళ్ళి
జిల్లా
కర్ణాటకలో స్థానం
కర్ణాటకలో స్థానం
దేశం భారతదేశం
ప్రాంతందక్షిణ భారతదేశం
రాస్ట్రంకర్ణాటక
జిల్లా కేంద్రంవిజయపుర
తాలుకాలువిజాపుర, బసవన బాగెవాడి, సిందగి, ఇండి, ముద్దెబిహళ
విస్తీర్ణం
 • Total10,541 కి.మీ2 (4,070 చ. మై)
జనాభా
 (2010)
 • Total22,06,918
 • జనసాంద్రత250/కి.మీ2 (600/చ. మై.)
భాషలు
 • అధికారిక భాషకన్నడ
Time zoneUTC 5:30 (IST)
ఎస్టీడీ కోడ్ 91 (0) 8352
Vehicle registrationKA- 28
బీజాపూర్ రాజసభ

విజాపుర జిల్లా, కర్నాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది. బీజాపుర్ నగరం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఇది బెంగుళూరుకు 530 కి.మీ వాయవ్య దిశలో ఉంది. ఆదిల్ షా కాలంనాటి పలు స్మారక చిహ్నాలు అనేకం ఉన్నాయి. బిజ్జపూర విజాపుర కర్ణాటక రాష్ట్రానికి చెందిన జిల్లా. ఇది కర్ణాటకలో ఉత్తరం వైపున మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఆదిల్‌షాహి వంశస్థులు నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 5 డివిజన్లు విజాపుర, బాగేవాడి, సింధగి, ఇండి, ముద్దెబిహాళ, బసవన బాగెవాడి ఉన్నాయి. పరిపాలనాపరంగా, బీజాపూర్ జిల్లా బాగల్‌కోట్, బెల్గాం, ధార్వాడ్, గడగ్, హవేరి, ఉత్తర కన్నడ (కార్వార్) జిల్లాలతో పాటు బెల్గాం డివిజన్‌లోకి వస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఆంగ్లేయుల పాలనలో విజాపుర జిల్లా బాంబే ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉండేది. స్వాతంత్ర్యానంతరం 1948లో బొంబాయి రాష్ట్రంలో చేర్చారు. 1956లో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాకా ఈ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో చేర్చబడింది.[1] 1997లో విజాపురను విభజించి బాగల్‌కోట్జిల్లాను ఏర్పాటుచేశారు[1].

చాంద్ బీబీ, బీజాపూర్ రీజెంట్ (1580-90)

పురావస్తు ఆధారాలు ఈ ప్రాంతం చివరి పాలియోలిథిక్ చేత స్థిరపడినట్లు సూచిస్తున్నాయి,[2] బీజపూర్‌ను సా.శ. 900 లో రాష్ట్రకూట్లుల రాజప్రతినిథి (తర్దవాడి) తైలప్ప చేత నిర్మించబడింది.[3] మాల్వా వంశస్థుల దండయాత్ర తరువాత రాష్ట్రకూట సామ్రాజ్యం పతనావస్థకు చేరుకున్న తరువాత తైలప్పా స్వంతత్రం ప్రకటించుకుని కల్యాణిచాళుఖ్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[4] అప్పుడీ నగరం విజయపురా (విజయ నగరం) అని పిలువబడింది.[5] [6]13వ శతాబ్దం ఆఖరి కాలంలో జిల్లాభూభాగం ఖిల్జీ సుల్తానేట్, ఢిల్లీ సుల్తానేట్ లోకి చేర్చబడింది. 1347లో జిల్లాభూభాగాన్ని గుల్బర్గాకు చెందిన బహ్మనీ సుల్తానులు ఆక్రమించుకున్నారు. ఈ సమయంలో విజయపూర్ బీజపూర్ అని పిలువబడింది.

1518లో బహ్మనీ సుల్తానేట్ ఐదు రాజాస్థానాలుగా (దక్కన్ సుల్తానేట్‌గా) విభజించబడింది. వీటిలో ఒకటి ఆదిల్షాహీ రాజ్యంగా (1490-1686) పాలించబడింది. స్వతంత్ర బీజపూర్ సామ్రాజ్య స్థాపన చేసిన యూసఫ్ ఆదిల్ షా కాలంలో బీజపూర్ ఉన్నత స్థితికి చేరింది. 1686 నాటికి మొగల్ చక్రవర్తులు బీజపూర్‌ను ఆక్రమించుకున్న తరువాత ఆదిల్షా పాలన ముగింపుకు చేరింది. 1724లో హైదరాబాదు నిజాం స్వతత్రం ప్రకటించుకుని దక్కన్‌లో నిజాం సామ్రాజ్య స్థాపన చేసాడు. తరువాత నిజాం బీజపూర్‌ను తనరాజ్యంలో విలీనం చేసుకున్నాడు. 1760లో మరాఠీలు నిజాంను ఓడించారు. తరువాత బీజపూరును నిజాం మరాఠీల వశంచేసాడు. 1818 నాటికి పేష్వా మూడవ బ్రిటిష్ - మరాఠీ యుద్ధంలో బ్రిటిష్ చేతిలో ఓడించబడ్డాడు. తరువాత బీజపూర్ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం అయింది.

1848లో రాజ్యానికి చివరి పాలకుడు వారసుడు లేకుండా మరణించిన తరువాత సతారా కూడా బీజపూరుతో బాంబే ప్రొవింస్‌లో విలీనం చేయబడింది. తరువాత జిల్లాభూభాగన్ని బ్రిటిష్ ప్రభుత్వం కలదగి పేరుతో కొత్త జిల్లాగా రూపొందించింది. కలదగి జిల్లాలో ప్రస్తుత బీజపూర్, బాగల్‌కోట్ జిల్లాలు భాగంగా ఉన్నాయి. జిల్లకు బీజపూర్ కేంద్రంగా చేయబడింది. 1885లో జిల్లాకేంద్రం బాగల్‌కోటకు మార్చబడింది. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత జిల్లా బాంబే రాష్ట్రంలో భాగంగా మారింది. 1956లో మైసూరు రాష్ట్రంలో భాగం అయింది. మునుపటి జిల్లాలోని దక్షిణప్రాంత తాలూకాలు బాగల్‌కోట్ జిల్లాలో విలీనం చేయబడ్డాయి.

ఆదిల్షా నిర్మించిన కోట ప్రాకారం 2 మైళ్ళ చుట్టుకొలతతో నిర్మించబడింది. ఇది విస్తారమైన సామాగ్రితో శక్తివంతంగా నిర్మినచబడింది. కోటచుట్టూ కందకం 100 గజాల వెడల్పుతో త్రవ్వించబడింది. మునుపు ఈ కందకానికి నీరు అందించబడేది. ఇపుడు ఇది చెత్తతో నిండి పోయింది. అందువలన దాని అసలైన లోతు కనిపెట్టడం కష్టం. కోట ప్రాకారంలో హిందూ ఆలయాలు, మసీదులు ఉన్నాయి. 1566లో ఆదిల్షా కోట నిర్మాణం పూర్తి చేసాడు. తరువా కోట ప్రాకారం చుట్టు కొలత 6 మైళ్ళ ఉంది. కోట గోడ ఎత్తు 30-50 అడుగులు. కోటకు 10 ద్వారాలు ఉన్నాయి. గోడ వెడల్పు 25 అడుగులు. కోట లోపల రక్షణదళం నిలిచి ఉండేది. వెలుపల నగరం ఉండేది. ప్రస్తుతం శిథిలాల నడుమ సమాధులు, మసీదులు మొదలైనవి ఉన్నాయి. బీజపూర్ సమీపంలోని బాదామి, అయిహోల్, పట్టడకల్ చాళుఖ్యుల కాలం నాటి చారిత్రక ఆలయాలకు ప్రసిద్ధి. .

పాలన

[మార్చు]

బ్రిటిష్ రాజ్ పాలనలో విజాపుర జిల్లా బాంబేప్రొవింస్‌లో భాగంగా ఉంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1948 బీజాపూర్ జిల్లా బాంబే జిల్లాలో భాగం అయింది. 1956లో దక్షుణభారతదేశం భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విడగొట్టబడిన తరువాత కన్నడ భాషాధిఖ్యం కారణంగా వీజాపుర జిల్లా కర్నాటక రాష్ట్రంలో భాగం అయింది. [1] 1997లో విజాపుర జిల్లా నుండి కొంతభూభాగం వేరిచేసి బాగల్‌కోట్ జిల్లా రూపొందించబడింది. [1]

విభాగాల వివరణ

[మార్చు]
విషయాలు వివరణలు
తాలూకాలు 5 బీజపూర్,

బసవన బాగెవాడి, సిందగి, ఇండి (కర్నాటక), ముద్దెబిహల్

పంచాయితీ గ్రామాలు 199 [7]
బీజపూర్ (కర్నాటక) 46 [8]
బసవన బెగెవాడి 38 [9]
సిందగి 40 [10]
ఇండి (కర్నాటక) 44 [11]
ముద్దెబహ 31 [12]

జిల్లా లోని పట్టణాలు , నగరాలు

[మార్చు]

భౌగోళికం

[మార్చు]

సరిహద్దులు

[మార్చు]
సరిహద్దు వివరణ జిల్లా
వైశాల్యం 10541 (రాష్ట్రంలో 5.49%)
తూర్పు సరిహద్దు గుల్బర్గ
ఆగ్నేయ సరిహద్దు రాయచూర్
దక్షిణ సరిహద్దు బాగల్‌కోట
పశ్చిమ సరిహద్దు బెల్గాం
వాయవ్య సరిహద్దు సాంగ్లి, మహారాష్ట్ర
ఉత్తర సరిహద్దు షోలాపూర్
ఉత్తర అక్షాంశం 15 x 50 నుండి 17 x 28
తూర్పు రేఖాంశం 74 x 54 నుండి 76 x 28

భౌగోళికంగా

[మార్చు]

భౌగోళికంగా జిల్లా దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంది. జిల్లాలోని భూభాగం 3 భాగాలుగా విభజించబడింది. ఉత్తర భాగంలో బీజపూర్ జిల్లా ఉత్తర భూభాగం లోని సిండిగి, ఇండి ఉన్నాయి. మద్యభూభాగంలో బీజపూర్ నగరం ఉంది. దక్షిణ భాగంలో కృష్ణానది తీర సారవంతమైన భూమి ఉంది. ఉత్తరభూభాగంలో వృక్షరహిత పర్వత దిగువ భూభాగం ఉంది. మద్యలో లోయలతో కొంచం గుండ్రంగా ఉంటుంది. ఎగువభూములు సారరహితంగా ఉంటాయి. జలప్రవాతీరాల వెంట గ్రామాలు ఉన్నాయి. గ్రామాలు ఒకటికి ఒకటి దూరంగా ఉన్నాయి. డాన్ నదీలోయలలో సారవంతమైన నల్లరేగడి మట్టి ఉంటుంది.[13] కృష్ణానది కృష్ణానదీ తీరం వెంట తూర్పుపడమరలుగా ఉన్న ఇసుకరాతి కొండలమద్య మైదానం విస్తరించి ఉంది. జిల్లా సరాసరి వార్షిక వర్షపాతం 553 మి.మీ (37..2 దినాలు) వర్షపాతం ఉంది. జూన్- అక్టోబరు మాదాల మద్య వర్షాలు అధికంగా కురుస్తుంటాయి. అత్యధిక వర్షపాతం సెప్టెంబరు (149 మి.మీ) అత్యల్ప వర్షపాతం 34 మి.మీ ఫిబ్రవరి.

మట్టి

[మార్చు]
విషయాలు వివరణలు
పూర్/ నాన్ -లో యల్డింగ్- మోడరేట్ - 72.2% (1000 నుండి 8000)
జిల్లాలో పూర్, నాన్ యల్డింగ్ 9% (1000)
పూర్, నాన్ యల్డింగ్ తాలూకాలు ముద్దెబిహల్, (19%), ఇండి (15%), బీజపూర్, సిందగి (13%), బసవన్‌బగెవాడి (4%),
లో యల్డింగ్ 40% (4000)
లో యల్డింగ్ తాలూకాలు బసవన్‌బగెవాడి (54%), ఇండి తాలూకాలో కొంత ఉంది.
మోడరేట్ యల్డింగ్ 36% (4000-8000)
మోడరేట్ యల్డింగ్ తాలూకాలు బీజపూర్ 70%, సిందగి 19%,
హై యల్డింగ్ 15%
హై యల్డింగ్ తాలూకాలు సిందగి 2%, ముద్దెబిహల్ 29%

నగరపాలకం

[మార్చు]

2014లో " సజ్జాడే పీరన్ ముష్రి " చారిత్రక బీజపూర్‌కు మొదటి మేయరుగా నియమించబడ్డాడు.[1]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,175,102,[14]
నగర నివాసితులు 21.92% .[15]
ఇది దాదాపు. లతివ దేశ జనసంఖ్యకు సమానం.[16]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[17]
640 భారతదేశ జిల్లాలలో. 210వ స్థానంలో ఉంది.[14]
1చ.కి.మీ జనసాంద్రత. 207 [14]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 20.38%.[14]
స్త్రీ పురుష నిష్పత్తి. 954:1000 [14]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 67.2%.[14]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
జనసంఖ్య 2001 1,806,918
2001-1991 జనసంఖ్య అభివృద్ధి 17.63%

ఆకర్షణలు

[మార్చు]

బీజపూర్ చారిత్రక ఆకర్షణలకు ప్రసిద్ధి. బీజపూర్ నగరంలో గోల్ గుంబజ్, జుమ్మా మసూద్, ఉప్పలి బురుజ్ టవర్, రెండవ ఇబ్రహీం ఆదిల్ షా సమాధి (ఇబ్రహీం రుజ్జా) ఉన్నాయి

  • శివుని శిల్పం:- 85 అడుగుల శిల్పం. ఇది బీజపూర్- ఉత్కల్ రోడ్డులో బీజపూర్ నుండి 3కి.మీ దూరంలో ఉంది. 1500 టన్నుల బ్రహ్మాండమైన శివుని శిల్పం కింద గుండ్రని ఆలయం ఉంది. ఇది ఎత్తులో మూడవస్థానంలో ఉంది.[18]
  • పర్స్వనాథ్ బసది:- నగరానికి 3 కి.మీ దూరంలో దర్గా సమీపంలో పర్స్వనాథ్ ఆలయం ఉంది. పర్స్వనాథ్ మూర్తి ఒక మీటర్ ఎత్తున అందగాచెక్కబడి ఉంది. ఒక సర్పం పర్స్వనాథ్ శిల్పానికి చత్రంగా చెక్కబడి ఉంది. కొన్ని సంవత్సరాల ముందు ఒక మట్టిదిబ్బను త్రవ్వుతున్న సమయంలో ఈ శిల్పం బయటపడింది.
  • గొలాజెరి:- నగరానికి 78 కి.మీ దూరంలో గొల్లేశ్వర్ దేవ్ ఆలయం ఉంది.
  • బసవన బాగేవాడి:- 43 కి.మీ దూరంలో ఉంది. ఇది బసవ పుట్టిన ప్రదేశమని విశ్వసిస్తున్నారు. లింగాయతిజం యాత్రాకేంద్రంగా ఇది ప్రత్యేకత కలిగి ఉంది. సమీపంలోని బాగల్‌కోటలో సంగమేశ్వరాలయం ఉంది.
  • ఆలమట్టి ఆనకట్ట:- నగరానికి 56 కి.మీ దూరంలో ఉంది.
  • కొంవర్:- విజపూర్ నుండి 60కి.మీ శ్రీకోరేశ్వరాలయం. ఇది సిందగి తాలూకాలోని కొరవార్ గ్రామంలో ఉంది. ఈ ఆలయాన్ని శంకరాచార్యుడు స్థాపించాడు.

పురాతన చెట్లు

[మార్చు]
  • బీజాపూర్ తాలుకాలోని 'అడెన్సోనియా డిజిటాటా' - మాల్వేసి 600 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.
  • బీజాపూర్ తాలూకాలోని అడెన్సోనియా డిజిటాటా - మాల్వేసి, 359 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది.
  • బీజాపూర్ దేవరిహిప్పరగి గ్రామంలోని టమరిండస్ ఇండికా (చింతపండు); - 883 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది.
  • చిక్కబల్లాపూర్ జిల్లాలోని అజాడిరచ్టా ఇండికా (బెవు); - టి వెంకటపుర వద్ద 200 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.
  • మైసూర్ తాలూకా చిక్కహళ్ళిలోని మర్రి బెఘలెన్సిస్ ' (ఆలాడ మారా); - 260 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.
  • మైసూర్ మానస గంగోత్రి లోని (పీపాల్) పవిత్ర అత్తి (ఫికస్ రెలిజియోసా) - 160 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.
  • 'కెంపు మారా మైసూర్ రాజభవనము గేట్ లో; - 130 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది.
  • బెంగుళూర్ లో కెథొహల్లి మర్రి బెఘలెన్సిస్ ( దొద్దలద మారా) 400 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది.
  • ఆరౌచరీ కుకీ; - లాల్బాగ్, 140 సంవత్సరాలు చరిత్ర కలిగి ఉంది.
  • షిమోగా జిల్లా బనవాసిలో 'పిలాల' ( మర్రి మైక్రో కార్పస్ ) ; - 400 సంవత్సరాల వయస్సు చరిత్ర కలిగి ఉంది.

అడసోనియా డిజిటా

[మార్చు]

వీటిలో 2 జాతులను సాధారణంగా బాయూబాబ్ చెట్లు అంటారు. వీటిని బీజపూరులో గుర్తించి జాబితాలో చేర్చారు. ఒకటి బీజపూరు లోని ఇబ్రహీం రోజా సమారక చిహ్నం వద్ద ఉంది. దీని చుట్టుకొలత 10.84 అడుగులు, ఎత్తు 5 అడుగులు. మరొకటి బీజపూరు లోని యోగపూర్ దర్గా వద్ద ఉంది. దీని వయసు 359, చుట్టుకొలత 9 అడుగులు, ఎత్తు 7 అడుగులు. ఈ రెండు వృక్షాలు ఆదిల్ షా కాలంలో నాటబడ్డాయి. పరిశోధకులు రాజా ఆదిల్ షా ప్రకృతి ఆరాధకుడని భావిస్తున్నారు. ప్రత్యేకంగా అడసోనియా డిజిటా ఇంపోనియా చెట్లు టర్కీ నుండి దిగుమతి చేయబడ్డాయని భావిస్తున్నారు. రాజులు వీటిని పెంచడంలో చాలా శ్రద్ధ వహించారు. వారు ఆ చెట్లను వారి పిల్లలుగా భావించి సంరక్షించారు.

ప్రయాణ వసతులు

[మార్చు]

బీజపూర్ జిల్లాలో ప్రాంతాలను రాజ్‌ట్రాంస్‌పోర్ట్ రహదారి మార్గంతో చక్కగా అనుసంధానం చేస్తుంది.

వాయుమార్గం

[మార్చు]

జిల్లాలో 100 కి.మీ దూరంలో షోలాపూర్ వద్ద వాణిజ్యరహిత విమానాశ్రయం ఉంది. జిల్లాకు ఉత్తరంలో 200 కి.మీ దూరంలో ఉన్న బెల్గాం జిల్లాలో విమానాశ్రయం నుండి ఇండియన్ ఎయిర్వేస్, జెట్ ఎయిర్వేస్ సర్వీసులు లభిస్తుంటాయి. సైనిక్ స్కూల్ వద్ద హెలిపాడ్ ఉంది. ఇది సైనిక్ స్కూలు అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుండి ప్రభుత్వ అతిధులు, అధికారులు మాత్రమే ప్రయాణిస్తుంటారు.

రైలు మార్గం

[మార్చు]

బీజపూర్‌లో బ్రాడ్ గేజ్ స్టేషన్ ఉంది. ఇది నగరకేంద్రం నుండి 2 కి.మీ దూరంలో ఉంది.[19] ఇక్కడి నుండి బెంగుళూరు, ముంబయి, హైదరాబాదు, హుబ్లి, షోలాపూరు, షిర్ది.

బసు సర్వీసులు

[మార్చు]

ప్రభుత్వానికి స్వంతమైన " నార్త్ వెస్ట్ స్టేట్ రోడ్డు ట్రాంస్‌పోర్ట్ కార్పొరేషన్ " [20] జిల్లాలోని అన్ని ప్రాంతాలకు బసులను నడుపుతుంది. ప్రాంతీయ బసులు బీజపూరు నగరపరిమితిలో మరొయు 15కి.మీ దూరంలో ఉన్న గ్రామాలకు నడుపబడుతున్నాయి. దూరప్రాంత బసులతో పో ల్చినట్లైతే నగరప్రాంతం బసులు అధికంగా ఉంటాయి. బీజపూర్ - బెంగుళూరు - హుబ్లి- ధార్వాడ, బెల్గాం మద్య ప్రైవేట్ యాజమాన్యం లగ్జరీ బసులను నడుపుతుంది. నగరం లోపల టాటా సుమో, టాటా ఇండికా. టెంపో టాక్సీలు లభ్యం ఔతుంటాయి.[21] ఆటో, టోంగాలు ఇప్పటికీ ప్రజాదరణ కలిగి ఉన్నాయి. సైకిల్ రిక్షాలు సామాను తరలించడానికి ఉపయోగించబడుతున్నాయి.

ప్రజలు సంప్రదాయం

[మార్చు]
లంబాని మహిళలు

మద్య ఆసియాదేశం నుండి ముస్లింపాలకుల బిడారు ప్రజలలో భాగంగా ఇక్కడకు వచ్చారు. వీరిలో అత్యధికులు లిగాయత, సున్ని ముస్లిం వర్గానికి చెందినవారు. 2001 గణాంకాలను అనుసరించి వీరిలో 3,34,254 ఆదివాసి ప్రజలు. 30,051 మంది షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందినవారు. జిల్లాలో లంబాణి వర్గానికి చెందిన ప్రజలు అధికంగా స్థిరపడ్డారు. గ్రామాలలో నివసిస్తున్న లంబాణి ప్రజలను తండాలు అంటారు.

క్రీడలు

[మార్చు]

బీజపూర్ గుర్తింపుఒందిన జిల్లా నేషనల్ రోడ్డు సైక్లిస్టులు ఉన్నారు. మలేషియాలో నిర్వహించబడిన పెరిల్స్ ఓపెన్ 99 పోటీలలో సురేబన్ పాల్గొన్నాడు. .[22] బి.ఆర్. అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రీడలకు ప్రధానకేంద్రంగా సేవలందిస్తుంది. అంబేద్కర్ స్పోర్ట్స్ వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, సైక్లింగ్ క్రీడలకు అవసరమైన సౌకర్యాలను అందిస్తుంది. ప్రభుత్వసంస్థలే కాకుండా బి.ఎల్.డి.ఇ.ఎ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజి ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సౌకర్యం అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతంలోని కబడీ, కోకో లను గుర్తిస్తుంది. క్రికెట్ ప్రాంతీయవాసులకు అభిమాన క్రీడ. అయినా స్కూల్స్, పాఠశాలలలో ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీలు కూడా నిర్వహించబడుతుంటాయి. ప్రతిసంవత్సరం జిల్లాలో నవరాత్రి సమయంలో దసరా స్పోర్ట్స్ మీట్ నిర్వహించబడుతుంది.

కళలు , సంస్కృతి

[మార్చు]

నవరసపూర్ వద్ద ఆదిల్ షా అడిటోరియం ఉంది. ఇది నగరసరిహద్దు నుండి 10కి.మీ దూరంలో ఉంది. ఇప్పటికీ ఆసిధిలాలు కనిపిస్తూ ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించడానికి ప్రతిసంవత్సరం నవరసపూర్ ఉత్సవం నిర్వహింస్తున్నారు. భీంసేన్ జోషి, ఉస్తాద్ అల్ల రక్ష, జాకీర్ హుస్సేన్ (గాయకుడు), మల్లికార్జున మ్ంసూర్, గంగూభాయి హంగల్, పలువురు ప్రబల కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు.

  • శ్రీ సిద్ధేశ్వర్ ఆలయం:- ఇది నగరమద్యలో ఉంది. ఐది హిందువులకు పవిత్రప్రదేశం. అందమైన పర్యాటకప్రాంతంగ గుర్తించబడుతుంది. ఇక్కడ మకర సంక్రాంతి రోజున వార్షిక ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవంలో పశువుల సంత నిర్వహించబడుతుంది. సమీపగ్రామాల నుండి వ్యవసాయదారులు ఇక్కడ పశువులను విక్రహిస్తుంటారు. మహారాష్ట్ర నుండి కొంతమంది పశువుల వ్యాపారానికి వస్తుంటారు. ఈ ఉత్సవంలో టపాసులు కూడా కాలుస్తుంటారు.
  • కిత్తూరు చన్నామ్మ దియేటర్:- ఇక్కడ ఇప్పటికీ వృత్తికళాకారులు నృత్యప్రదర్శన ఇస్తుంటారు. నాటకాలకు ఆదరణ కరౌవౌతున్న కారణంగా నాటక కంపెనీలు మూతపడుతున్నాయి.
  • నిలసం, (నీలకంటేశ్వర నాటక సంఘం), కె.వి. సుబ్బన్న స్థాపించిన ప్రయోగాత్మక దియేటర్ బృందం బీజపూరుకు వచ్చి నినాసం తిరుగాట్ట (కర్నాటల్ ఓ తిరగడం) కండగల్ హనుమతరాయ రంగ మందిర కళాకేంద్రాలుగ సేవలు అందిస్తున్నాయి. వేసవి కాలంలో ఈ దియేటర్‌లో అనేక నాటకాలు ప్రదర్శించబడుతుంటాయి.

సూఫీయిజం

[మార్చు]

బీజపూర్ " మదీనాతుల్ ఔలియా " (సూఫీలి) లేక సూఫీ సన్యాసుల నగరం. వివిధ ఔలియా (సూఫి సన్యాసులు) బీజపూర్‌ను సందర్శుంచారు. సూఫీ సన్యాసులలో అధికశాతం బీజపూర్‌లో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. జిల్లాలో ఔలియా క్వాద్రియా, సకఫ్యా, అష్రైఫ్యా, షుఫారియా, నాద్క్వాభండ్యా, చిసిత్యా మొదలైన విధానాలు ఆచరణలో కనిపిస్తుంటాయి.

  • గొప్ప సన్యాసుల జాబితా:-
  • హజ్రత్ పీర్ మహాబ్రి ఖందయత్, హజ్రత్ హాజీ రూమి. హజ్రత్ షేక్ ముంతజీబ్ ఖాద్రి (మాన్ ఖాద్రి). కుతుబుల్ అక్తబ్ సయెదిన హషింపీర్ దస్తగీర్ (ఆర్.హెచ్)
  • హజ్రత్ సయ్యద్ షా ఖాద్రి తజీంతర్క్ (ఆర్.హెచ్)
  • హజ్రాత్ ఖ్వాజా అమీనుద్దిన్ చిస్తి (ఆర్.హెచ్)
  • చన్నబసప్ప అంబాజి - స్వాతంత్ర్య సమర యోధుడు, సామాజిక సంస్కర్త, మొదటి శాసనసభలో (భారతదేశం) సభ్యుడు (శాసన సభ్యులు) తికోట
  • బసంత్ కుమార్ పాటిల్; -కె.ఎఫ్.సి.సి. అధ్యక్షుడు, ప్రసిద్ధ చిత్రం నిర్మాత.
  • డాక్టర్ సరస్వతి చిమ్మల్గి - ఉత్తర కర్నాటకలోని ఎ.ఐ.పి.సి. అధ్యక్షుడు (కొత్త ఢిల్లీ), ప్రసిద్ధ కవి.
  • నీలమ్మ మలిగ్వాడి; - అంతర్జాతీయ సైక్లిస్ట్, అనేక అవార్డులు విజేత
  • సిరాజుద్దీన్. ఎం.హొరగిన్మని; -ఎం.ఎస్.సి. (గోల్డ్ పతక), పర్యావరణవేత్త
  • ప్రేమలతా దురేబన్; - అంతర్జాతీయ సైక్లిస్ట్ (పెర్లిస్ పాల్గొన్నారు మలేషియా ఓపెన్ 99)
  • ఎం.బి.పాటిల్ (ఎం.ఎల్.ఎ)
  • శ్రీ సిద్ధేస్వర్ స్వామీజీ - ప్రసిద్ధ దేశం దేవుడు అని పిలుస్తారు
  • షివానంద్ హిరేమఠ్ -స్వర్ణాంజలి, సెంట్రల్ ఒహియోలో ఉన్న ఒక సాంస్కృతిక సంస్థ (యు.ఎస్.ఎ ) వ్యవస్థాపకుడు
  • శ్రీ కసగటేశ్వర్ - తాలికోటలో నదేదదువ్ దేవరు.
  • సి.ఎస్. (అప్పాజి ) నాథగౌడ- శాసన సభ్యులు, మాజీ మంత్రి
  • డాక్టర్ చన్నబసప్ప వి బరగి - ప్రొఫెసర్ తత్వవేత్త, ఉత్తర-కర్ణాటక, సామాజిక కార్యకర్త అంతటా ఆయుర్వేద సాధకుడు గుర్తించినట్లుగా
  • ప్రశాంత్ గురుబసప్ప బగలి (హొన్నుతగి బీజాపూర్) -ఇంఫొవల్లి బియోసిస్టంస్ -బెంగుళూర్, జెనెఫ్లక్స్ బయోసైన్సెస్-మలేషియా గెలిచింది అనేక బంగారు పతకాల యొక్క సహ వ్యవస్థాపకుడు

ఆర్ధికం

[మార్చు]

జిల్లా వాసులకు వ్యవసాయం ప్రధానవృత్తి. జిల్లా వైశాల్యంలో 7,760 చ.కి.మీ వ్యవసాయానికి అందుబాటులో ఉంది. జిల్లావైశాల్యంలో ఇది 74% ఉంది. అరణ్యప్రాంతం 0.19% ఉంది. 17.3% వ్యవసాయభూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది. 82.7% భూభాగం వర్షాధారితంగా ఉంది.

జిల్లాలో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, బజ్ర, గోధుమలు, కందులు, చనగలు, పెసలు పండించబడుతున్నాయి. పొద్దుతిరుగుడు, కుసుంభగింజలు, వేరుశనగ మొదలైన పంటలు పండించబడుతున్నాయి. హార్టి కల్చర్ పద్ధతిలో ద్రాక్ష, దానిమ్మ, జామ, బెర్, సపోటా, నిమ్మ పండించబడుతున్నాయి. సమీపకాలంగా పండ్ల తోటలలో దానిమ్మ, ద్రాక్ష 8,610 చ.కి.మీ ప్రదేశంలో పండించబడుతుంది. 2002-3 లలో 52.2% ఆహారధాన్యం, నూనె గింజలు 15.6%, పత్తి, చెరకు 4.8%' ప,డించబడుతున్నాయి. సమీపకాలంలో 2 సంవత్సరాలుగా పత్తి, చెరకు పంట తగ్గుతూ వస్తుంది.

 శ్రామికిలు వర్గీకరణ  శ్రామికుల సంఖ్య
 రైతులు 2,21,060
 వ్యవసాయ కూలీలు (భూ రహిత రైతులు) 2,87,778
 Artisans 17,776
 కుటీర పరిశ్రమలు 18,232
 సేవా, ఇతర రంగాలు 1,95,573

విద్య

[మార్చు]

బీజపూర్ సమీపకాలంలో విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందింది. 1980 కంటే ముందు జిల్లాలో కొన్ని వృత్తివిద్యాసంస్థలు ఉన్నాయి. వృత్తివిద్యాసంస్థలతో పలు విద్యాసంస్థలు గ్రాజ్యుయేట్, పోస్ట్ గ్రాజ్యుయేట్ ఫ్యాకల్టీ ఆర్ట్స్, సైన్సు, సోషల్ స్టడీస్, సైన్సు విద్య అందిస్తూ ఉండేవి. వృత్తివిద్యాసంస్థలు తప్ప మిగిలిన కాలేజీలు రాణిచెన్నామ్మ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు విశ్వేశ్వరయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి. బి.ఎల్.డి.ఇ.ఎ వైస్ ప్రింసిపాల్ డాక్టర్ పి.జి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హలకట్టి కాలేజ్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ కళాశాలల ఎస్.ఇ.సి.ఎ.బి కాలేజ్ అనుబంధంగా ఉన్నాయి. హెల్త్ సైన్సెస్ రాజీవ్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం .[23] బి.ఎల్.డి.ఇ.ఎ యొక్క బి.ఎం.పాటిల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, అల్-అమీల్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, సైనిక్ స్కూల్, బీజాపూర్, కర్ణాటక స్టేట్ వుమెన్ విశ్వవిద్యాలయం. ఎం.బి.ఎ, ఎం.సి.ఎ వంటి వివిధ పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. డిఫెంస్ ఫోర్స్‌కు సిబ్బందిని అందించడానికి అవసరమైన ఒకేఒక రెసిడెంషియల్ సైనిక పాఠశాల బీజపూరులో మాత్రమే ఉందని బీజపూర్ వాసులు సగర్వంగా చెప్పుకుంటారు. బీజపూర్ ఆలయాలకు స్మారకభవనాలకు గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికొరకు 1993లో కర్ణాటకా యూనివర్శిటీ పోస్ట్- గ్రాజ్యుయేట్ కాలేజీని స్థాపించారు. కర్ణాటకా యూనివర్శిటీ 2003లో బీజపూర్‌లో మహిళా విశ్వవిద్యాలయం స్థాపించింది. ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కర్నాటక జిల్లాలలో 12 మహిళా కాలేజీలు పనిచేస్తున్నాయి.విశ్వవిద్యాలయం బేచిలర్ డిగ్రీ కొరకు ఆర్ట్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్స్, కామర్స్, విద్య, ఫ్యాషన్ టెక్నాలజీ, హోంసైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ సోషల్కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ మొదలైన కోర్సులను అందిస్తున్నాయి. బీడు భూములలో వ్యవసాయం అభివృద్ధిచేయడానికి అనువైన " యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ " సిటీ బస్ స్టాండు నుండి 6కి.మీ దూరంలో ఉంది. కిత్తూరు రాణి చెన్నామ్మ రెసిడెంషియల్ స్కూల్ - అంజుతగి ఇండి తాలూకాలో కొత్త భవననిర్మాణం చేపట్టింది.

రాజకీయం

[మార్చు]

బీజపూర్ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉంది.

ప్రముఖులు

[మార్చు]

గ్రామాలు

[మార్చు]
  • అబ్బిహల్, బసవన బగెవది
  • అబ్బిహల్, ముద్దెబిహల్
  • అద్వి హులగబల్
  • అద్వి సొమ్నల్
  • అగర్ఖెద్
  • అగసబల్, బసవన బగెవది
  • అగసబల్, ముద్దెబిహల్
  • అగసనల్
  • అహెరి (బీజాపూర్)
  • అహెరి (భెరి)
  • అహిరసంగ్
  • ఐనపుర్ (బీజాపూర్)
  • అకల్వది
  • అలగినల్
  • అలహల్లి
  • అల్గుర్
  • అలియబద్
  • అల్కొప్ప
  • అల్మెల్
  • ఆలుర్ బీజాపూర్ జిల్లాలో
  • అమరగొల్
  • అంబలనుర్
  • అనచి
  • అంగదగెరి
  • అనిమదు
  • అంజుతగి
  • అంకలగి
  • అంతర్గంగి
  • అరజనల్
  • అరకెరి (బీజాపూర్)
  • అరలదిన్ని
  • అరసనల్
  • అరసంగి
  • ఉన్నారా శంకర్
  • అరెమురల్
  • అరెషంకర్
  • అర్జునగి
  • అర్జునగి (భ్.ఖ్.)
  • అర్జునగి (ఖ్.హ్.)
  • అసంగి (భ్.ఖ్.)
  • అసంగి (ఖ్.డ్.)
  • అసంగిహల్
  • అసంతపుర్
  • స్ట్రాప్ స్పోర్ట్ హాల్
  • అథర్గ
  • బబలది
  • బబలద్
  • బబలెష్వర్
  • బబనగర్
  • హనుమంతయ (బీజాపూర్)
  • బైల్కుర్
  • బలబత్తి
  • బలదిన్ని
  • బలగనుర్
  • బలగనుర్
  • బలవత్
  • బల్లొల్లి
  • బలుతి (ఋ.ఛ్)
  • బనహత్తి (ఫ్.ఆ)
  • బందల్
  • బంగరగుంద్
  • బన్నిహత్తి
  • బన్నిహత్తి (ఫ్.ట్)
  • బనొషి
  • బరగుది
  • బరతగి
  • బర్దొల్
  • బసనల్
  • బసర్కొద్
  • బసవనగర్
  • బసవనగర్
  • బసవెష్వర్ నగర్
  • బసవెష్వర్ నగర్
  • బస్తిహల్
  • బవూర్
  • బీరలదిన్ని
  • బెకినల్
  • బెల్లుబ్బి
  • బేలూర్
  • బెనకనహల్లి
  • బెనకొత్గి
  • బెనల్ ఆర్.సి
  • భగనగర్
  • భైరవద్గి
  • భైరునగి
  • భంకల్గి
  • భంథనల్
  • భంత్నుర్
  • భంత్నుర్
  • భతగునకి
  • భుయర్
  • బిబి-ఈంగల్గి
  • బిదనల్
  • బిదర్కుంది
  • బిజ్జరగి
  • బిలెభవి
  • బింజల్భవి
  • బిసనల్
  • బిస్నల్
  • బొలచిక్కలకి
  • బొలవద్
  • బొలెగఒన్
  • బొమ్మనహల్లి (బీజాపూర్)
  • బొమ్మనహల్లి (బీజాపూర్)
  • బొమ్మనహల్లి (బీజాపూర్)
  • బొమ్మనల్లి
  • బొమ్మంజొగి
  • బొర్గి
  • బ్రమ్హదెవన్మదు
  • బుదిహల్
  • బుదిహల్
  • బుదిహల్ (పి ఎన్)
  • బుదిహల్ (పి.నల్తవద్)
  • బుదిహల్ డాన్
  • బుదిహల్ (పి.హెచ్.)
  • బుదిహల్ (పి.టి.)
  • బుద్ని
  • బురంపుర్
  • బైఅద్గిహల్ (పాత)
  • బైఅకొద్
  • బైఅకొద్
  • బైఅలిహల్
  • బైఅలైఅల్
  • చబనుర్
  • చద్చన్
  • చలమి
  • చంద్కవథె
  • చంద్నగర్
  • చనెగఒన్
  • చత్తనహల్లి
  • చత్తర్కి
  • చవదిహల్
  • చవంభవి
  • చీరల్దిన్ని
  • చిచ్క్బెవనుర్
  • చిక్క-అల్లాపూర్
  • చిక్క-గలగలి
  • చిక్కరుగి
  • చిక్క-సింద్గి
  • చింతమనినగర్
  • చిర్చంకల్
  • చొకవి
  • చొంది
  • చొరగి
  • దంబల్
  • దసుర్
  • దస్యల్
  • దెగినల్
  • దెగినల్
  • దెవలపుర్
  • దెవంగఒన్
  • దెవపుర్ (బీజాపూర్)
  • దెవర హిప్పర్గి
  • దెవర-గెన్నుర్
  • దెవరనవద్గి
  • దెవర్హులగబల్
  • దెవూర్
  • దెవూర్
  • ధనరగి
  • ధన్యల్
  • ధవలగి
  • ధవలర్
  • ధులిఖెద్ (పాత)
  • ధుమకనల్
  • దిందవర్
  • దొమనల్
  • దొంకమదు
  • ద్öన్üర్
  • దుదిహల్
  • దైఅబెరి
  • ఫతెపుర్ పి.తలికొతి
  • గబసవల్గి
  • గాడి సొమనల్
  • గనవల్గ
  • గాంధీనగర్
  • గంగనహల్లి
  • గంగుర్
  • గని ఆర్.సి
  • గనిహర్
  • గరసంగి
  • గరసంగి (బి.కె.)
  • గరసంగి (కె.డి .)
  • గెద్దలమరి
  • ఘలపుజి
  • గొదిహల్
  • గొలసంగి
  • గొలసర్
  • గొల్గెరి
  • గొనల్ (పి.ఎన్)
  • గొనల్ ఆర్.సి.
  • గొనల్ ఎస్.హంద్రల్
  • గొనల్ ఎస్.హిరుర్
  • గొనసగి
  • గొరవగుందగి
  • గొర్నల్ (బీజాపూర్)
  • గొతఖిందకి
  • గొత్యల్
  • గోవిందాపూర్ (బీజాపూర్)
  • గుబ్బెవద్
  • గుబ్బెవద్
  • గుదదిన్ని
  • గుదదిన్ని
  • గుద్దల్లి
  • గుదిహల్
  • గుద్నల్
  • గుగదద్ది
  • గునదల్
  • గునకి
  • గుందకనల్
  • గుందకర్జగి
  • గుందవన్
  • గుంద్గి
  • గుథర్గి
  • గుత్తిహల్
  • హచ్యల్
  • హదగలి
  • హదగినల్
  • హదగినల్
  • హదలగెరి
  • హదలసంగ్
  • హగరగుంద్
  • హల హళ్లీ
  • హలగని
  • హలగునకి
  • హలగుందక్నల్
  • హలసంగి
  • హలెరొల్లి (ఆర్.సి.)
  • హలిహల్
  • హల్లద గెన్నుర్
  • హల్లుర్
  • హనమపుర్
  • హనమసగర్
  • హంచలి
  • హంచినల్
  • హంచినల్
  • హంచినల్
  • హంచినల్ (పి.హెచ్)
  • హంచినల్ (పి.ఎం.)
  • హందర్గల్ల్
  • హందిగనుర్
  • హంద్రల్
  • హంగరగి
  • హంగర్గి
  • హంజగి
  • హనుమనగర్
  • హరింద్రల్
  • హర్నల్
  • హర్నల్
  • హత్త హళ్లీ
  • హత్తర్కిహల్
  • హవల్గి
  • హవినల్
  • హెబ్బాల్
  • హెగదిహల్
  • హిక్కంగుత్తి
  • హింగని
  • హిరెబెవనుర్
  • హిరెమురల్
  • హిరుర్
  • హిత్తినహల్లి
  • హిత్తినహల్లి
  • హొక్కుంది
  • హొక్రని
  • హొనగనహల్లి
  • హొనవద్
  • హొన్నల్లి
  • హొన్నల్లి
  • హొన్నుతగి
  • బోటానికల్ గార్డెన్
  • హొసహల్లి
  • హోసూర్
  • హుబనుర్
  • హులబెంచి
  • హుల్లుర్
  • హునకుంతి
  • హునష్యల్ (పి.బి.)
  • హునష్యల్ (పి.సి.)
  • హున్ష్యల్
  • హున్స్యల్
  • హువినహల్లి
  • హువినహల్లి
  • హువినహిప్పర్గి
  • ఇబ్రహింపుర్ (బీజాపూర్)
  • ఇంచగల్
  • ఇంచగెరి
  • ఇందిరనగర్
  • ఇందిరనగర్
  • ఇందిరనగర్
  • ఇంగలెష్వర్
  • ఇంగల్గెరి
  • ఇంగల్గి
  • ఇంగల్గి
  • ఇంగనల్
  • ఇతగి
  • ఇతంగిహల్
  • ఇవనగి
  • జైనపుర్
  • జైనపుర్
  • జక్కెరల్
  • జలగెరి
  • జలపుర్
  • జల్పుర్
  • జల్వద్
  • జంబగి (ఆ)
  • జంబగి (హ్)
  • జమ్మలదిన్ని
  • జంగమురల్
  • జతినల్
  • జయవద్గి
  • జీరలభవి
  • జీరంకల్గి
  • జెత్తగి
  • జెవూర్
  • జిగజీవని
  • జుమ్నల్
  • కదకొల్
  • కదని
  • కద్లెవద్ (పి.ఎ.)
  • కద్లెవద్ (పి.సి.హెచ్.)
  • కద్రపుర్
  • కగ్గొద్
  • కఖందకి
  • కక్కలమెలి
  • కలదెవనహల్లి
  • కలగి
  • కలహల్లి
  • కల్గుర్కి
  • కల్కెరి
  • కల్లకవతగి
  • కమల్దిన్ని
  • కమంకెరి
  • కంబగి
  • కనబుర్
  • కనకల్
  • కనకనల్
  • కనమది
  • కనముచనల్
  • కంచినల్
  • కందగనుర్
  • కన్నగుద్దిహల్
  • కన్నల్
  • కన్నల్
  • కన్నొల్లి
  • కన్నూర్
  • కపనింబర్గి
  • కరగనుర్
  • కరవినల్
  • కరిభంథ్నల్
  • హెచ్.కె.
  • కరూర్
  • కషినకుంతి
  • కతకనహల్లి
  • కతరల్
  • కత్రల్
  • కౌలగి
  • కౌల్గి
  • కవదిమత్తి
  • కెంగలగుత్తి
  • కెంగినల్
  • కెరుర్
  • కెరుతగి
  • కెసపుర్
  • కెసరత్తి
  • ఖైనుర్
  • ఖానాపూర్
  • ఖానాపూర్
  • ఖతిజపుర్
  • ఖెద్గి
  • ఖిలరహత్తి
  • కిర్ష్యల్
  • కొదబగి
  • కొదగనుర్
  • కొదగనుర్
  • కొకత్నుర్
  • కొళర్ (బీజాపూర్)
  • కొలుర్
  • కొలురగి
  • కొంద్గులి
  • కొంకనగఒన్
  • కొన్నుర్
  • కొప్ప (బీజాపూర్)
  • కొర్హల్లి
  • కొర్వర్
  • కొత్నల్
  • కొత్యల్
  • క్రిష్ణపూర్ (బీజాపూర్ జిల్లా)
  • కుబకద్ది
  • కుచబల్
  • కుదగి
  • కుదర్గొంద్
  • కుదరి సలవద్గి
  • కుద్గి
  • కులెకుమత్గి
  • కుమషిగి
  • కుమతగి
  • కుమథె
  • కుంచగనుర్
  • కుంతొజి
  • కురబథల్లి
  • కురుబరదిన్ని
  • కైఅతనదొని
  • కైఅతనకెరి
  • కైఅతనల్
  • లచ్యన్
  • లక్కుండి
  • లలసంగి
  • లల్బహదుర్ షస్త్రినగర్
  • లింగదల్లి
  • లింగదల్లి
  • లింగదల్లి
  • లొహగఒన్
  • గ్రామాన్ని (కె.డి.)
  • లోని గ్రామాన్ని (భ్.ఖ్.)
  • లొతగెరి
  • మదబల్
  • మదగునకి
  • మదనల్లి
  • మదరి
  • మదరి
  • మదసనల్
  • మధభవి
  • మదికెషిరుర్
  • మదినల్
  • మహల్ బగయత్
  • మహత్మగంధినగర్
  • మహవీర్నగర్
  • మైలర్
  • మైలెష్వర్
  • మజరెకొప్ప (ఆర్.సి.)
  • మకనపుర్
  • మలగలదిన్ని
  • మలఘన్
  • మల్ఘన్
  • మమదపుర్ (బీజాపూర్ )
  • మనగులి
  • మనంకల్గి
  • మంగలుర్
  • మంగలుర్
  • మన్నపుర్
  • మన్నుర్
  • మన్నుర్
  • మన్నుర్
  • మరదగి (ఆర్.సి.)
  • మరగుర్
  • మరసనహల్లి
  • మరిమత్తి (ఆర్.సి.)
  • మర్కబ్బినహల్లి
  • మసబినల్
  • మసలి (బి.కె.)
  • మసలి (కె.డి..)
  • మస్కనల్
  • మసుతి
  • మసుతి
  • మతకల్ దెవణల్లి
  • మత్తిహల్
  • మవినల్లి
  • మవింభవి
  • మినజగి
  • మించినల్
  • మిరగి
  • మొరత్గి
  • ముద్దపుర్
  • ముద్నల్
  • ముదుర్
  • ముకర్తిహల్
  • ముకిహల్
  • ములవద్
  • ముల్లల్
  • ముల్సవల్గి
  • మురది
  • ముత్తగి
  • నాడ్ (బి.కె..)
  • నాడ్ (కె.డి.ం.)
  • నదహల్లి
  • నగబెనల్
  • నగరబెత్త
  • నగరదిన్ని
  • నగరల్
  • నగరల్
  • నగరల్ డాన్
  • నగరల్దొన్
  • నగరళులి
  • నగర్హల్లి
  • నగర్హల్లి
  • నగథన్
  • నగవి (బి.కె.)
  • నగవి (కె.డి.)
  • నగవద్
  • నగుర్
  • నగుర్
  • నలతవద్
  • నందరగి
  • నంద్గెరి
  • నందిహల్ (పి.హెచ్..)
  • నందిహల్ (పి.యు.)
  • నంద్రల్
  • నంద్యాల
  • నరసల్గి
  • నరసిమ్హనగర్
  • నవదగి
  • నవరసపుర్
  • నెబగెరి
  • నీరల్గి
  • నెగినల్
  • నెహ్రునగర్
  • నెరబెంచి
  • నిదగుంది
  • నిదొని
  • నింబల్ (బ్.కె.)
  • నింబల్ (కె.డి.)
  • నింబర్గి
  • నివల్ఖెద్
  • నివర్గి
  • ఓథిహల్
  • పదగనుర్
  • పదనుర్
  • పదెక్నుర్
  • పీరపుర్
  • పురదొల్
  • రబినల్
  • రాజాజీనగర్
  • రజనల్
  • రజనల్
  • రక్కసగి
  • రమనగర్
  • రమనహల్లి
  • రంభపుర్
  • రాంనగర్ (బీజాపూర్)
  • రాంనగర్ (బారాబంకి)
  • రాంపూర్ (పి.ఎ.)
  • రాంపూర్ (పి.టి..)
  • రెవథగఒన్
  • రొదగి
  • రొనిహల్
  • రుదగి
  • రుగి
  • సలధల్లి
  • సలవదగి
  • సలొత్గి
  • సంగొగి
  • సంకనల్
  • సంఖ (పాత)
  • సరవద్
  • సరుర్ (కర్ణాటక)
  • ససబల్
  • ససనుర్
  • సతలగఒన్ (పి.ఐ.)
  • సతలగఒన్ (పి.బి.)
  • సతిహల్
  • సవల్సంగ్
  • సవనల్లి
  • సీకల్వది
  • సెవలల్నగర్
  • సెవలల్నగర్
  • షంబెవద్
  • షంకర్నగర్ (బీజాపూర్)
  • శాంతినగర్ (బీజాపూర్ )
  • షెగునషి
  • షెల్లగి
  • షిగనపుర్
  • షిరబుర్
  • షిరదొన్
  • షిరగుర్ సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు (పాత)
  • షిరగుర్ ఖలస
  • షిరస్గి
  • షిర్కనహల్లి
  • షిర్నల్
  • షిర్నల్
  • షిరొల్
  • షిర్ష్యద్
  • షివనగి
  • షివపుర్ (బీజాపూర్ )
  • షివపుర్ (బి.కె.)
  • షివపుర్ (ఖ్.హ్.)
  • సిద్దనథ్ (ఆర్.సి.)
  • సిద్దాపూర్ (బీజాపూర్ )
  • సిద్దాపూర్ పి.తలికొతి
  • సింద్గెరి (పాత)
  • సింద్గి (గ్రామీణ)
  • సొలవదగి
  • సొమజల్
  • సొమపుర్
  • సొమ్నల్
  • సొనకనహల్లి
  • సులఖొద్
  • సుల్తాన్పూర్
  • సుంగథన్
  • సుర్గిహల్లి
  • సుతగుంది
  • తదల్గి
  • తదవల్గ
  • తద్దెవది
  • తజపుర్
  • తజపుర్ (హెచ్)
  • తకలి (బీజాపూర్)
  • తక్కలకి
  • తక్కలకి
  • తక్కల్కి
  • తలెవద్
  • తమదద్ది
  • తంబ (బీజాపూర్)
  • తంగదగి
  • తపల్కత్తి
  • తరనల్
  • తారాపూర్ (పాత)
  • తవర్ఖెద్ (పాత)
  • తెగ్గిహల్లి
  • తెల్గి
  • తెన్నిహల్లి
  • [[ఠొంతపుర్
  • తిదగుంది
  • తిగనిబిదరె
  • తికొత
  • తిల్గుల్
  • తిరుపతినగర్
  • తొన్స్యల్
  • తొరవి
  • తుంబగి
  • తుర్కంగెరి
  • ఊచిత్నవద్గి
  • ఊక్కలి
  • ఊకుమనల్
  • ఊమ్రజ్
  • ఊమ్రని (పాత)
  • ఊన్నిభవి
  • ఊప్పలదిన్ని
  • ఊప్పల-డిన్ని
  • ఊత్నల్
  • ఊత్నల్
  • వనహల్లి
  • వెంకతెష్నగర్
  • విభుతిహల్లి
  • విజయనగర (బీజాపూర్ )
  • విజయనగర (బీజాపూర్)
  • వదవదగి
  • వదవదగి
  • వేడ్ (బీజాపూర్)
  • వనకిహల్
  • వనకిహల్
  • వందల్
  • వందల్
  • వర్కణల్లి
  • యక్కుంది
  • యల్గొద్
  • యల్గుర్
  • యల్వర్
  • యంబత్నల్
  • యంకంచి
  • యరగల్ల
  • యరజెరి
  • యర్గల్ (బి.కె.)
  • యర్గల్ (కె.డి.)
  • యర్నల్
  • యత్నల్
  • యెల్గి (పి.హెచ్.)
  • జలకి

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "Government of Karnataka: Political and administrative reorganisation:". Bangalore Live (Portal). Archived from the original on 2015-02-03. Retrieved 20 జనవరి 2015.
  2. Paddayya, Katragadda (1971). "Explorations in Districts Bijapur and Gulbarga, and explorations in District Mahbubnagar". Indian Archaeology: A Review 1968–69. New Delhi: Ministry of Scientific Research and Cultural Affairs. pp. 2, 21.
  3. Kamath, Suryanath U. (1980). Concise history of Karnataka from pre-historic times to the present. Bangalore: Archana Prakashana. p. 106. OCLC 7796041. (revised English version of his (1973) Karnatakada sankshipta itihasa)
  4. Sen, S. N. (1999). Ancient Indian History And Civilization. New Delhi: New Age International. pp. 375–376. ISBN 978-81-224-1198-0.
  5. Cousens, Henry (1976). Bījāpūr and Its Architectural Remains: With an Historical Outline of the ʻĀdil Shāhi Dynasty. Pilkhana, Calcutta, India: Bhartiya Publishing House. p. 4. OCLC 300187307.
  6. Vijayapura ("City of Victory") is also the name given by Thihathu to his new city of Pinya which he made the capital of Upper Burma in 1312.
  7. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Bijapur, Karnataka". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2013-02-14. Retrieved 2015-02-24.
  8. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Bijapur, Bijapur, Karnataka". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-13. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  9. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Basavana Bagewadi, Bijapur, Karnataka". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-13. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  10. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Sindagi, Bijapur, Karnataka". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-13. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  11. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Indi, Bijapur, Karnataka". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-13. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  12. "Reports of National Panchayat Directory: Village Panchayat Names of Muddebihal, Bijapur, Karnataka". Ministry of Panchayati Raj, Government of India. Archived from the original on 2011-11-13. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  13. "Ground Water Information Booklet, Bijapur District, Karnataka" (PDF). Central Ground Water Board, Ministry of Water Resources, Government of India. July 2008. p. 8. Archived from the original (PDF) on 2010-08-06. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  14. 14.0 14.1 14.2 14.3 14.4 14.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  15. Census GIS India Archived 2015-04-25 at the Wayback Machine మూస:WebCite
  16. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  17. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  18. Bhat, Suresh (23 January 2006). "A Shivaratri gift for people of Bijapur". The Hindu. Archived from the original on 19 సెప్టెంబరు 2006. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  19.  Complete Info SWR Archived 2011-02-25 at the Wayback Machine మూస:WebCite
  20. "Karnataka State Road Transport Corporation". Archived from the original on 2011-01-31. Retrieved 24 ఫిబ్రవరి 2015.
  21. "Tempo Trax". Archived from the original on 2006-07-15. Retrieved 2015-02-24.
  22. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-09-27. Retrieved 2015-02-24.
  23. RGUHS-homepage మూస:WebCite

వెలుపలి లింకులు

[మార్చు]