వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 1
Appearance
- 1896: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద జననం (మ.1977). (చిత్రంలో)
- 1901: శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించబడింది.
- 1945: నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత గుళ్ళపల్లి నాగేశ్వరరావు జననం.
- 1947: భారతదేశ లోక్సభ సభాపతి పి.ఎ.సంగ్మా జననం (మ. 2016).
- 1973: భారతీయ టెలివిజన్ నటుడు రామ్ కపూర్ జననం.
- 1995: నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
- 1992: సాహితీవేత్త ఎస్.వి.జోగారావు మరణం (జ.1928).
- 2007: మన్యసీమ పక్షపత్రిక మొదటి ప్రతి ప్రచురించబడింది.