లావణ్య త్రిపాఠి
లావణ్య త్రిపాఠి | |
---|---|
జననం | [1] అయోధ్య, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | 1991 డిసెంబరు 15
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ఇప్పటి వరకు |
లావణ్య త్రిపాఠి ఒక మోడల్, సినీ నటి. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది.
బాల్యం
[మార్చు]లావణ్య త్రిపాఠి ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్లో పెరిగింది.[2] ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయినిగా పదవీ విరమణ చేసింది. ఆమెకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.[3] మార్షల్స్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ముంబైకి వెళ్ళి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టా పుచ్చుకుంది.[3][4]
ఆమెకు చిన్నప్పటి నుంచీ గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేది. కానీ తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి తరువాత మోడలింగ్ లో, టీవీ కార్యక్రమాల్లోకి ప్రవేశించింది.[2] 2006 లో ఆమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకున్నది.
నిశ్చితార్థం
[మార్చు]లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం 2023 జూన్ 09న హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.[5][6] వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబరు 01న ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌లో జరిగింది.[7][8]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2012 | అందాల రాక్షసి | మిధున | తెలుగు | ||
2013 | దూసుకెళ్తా | డా. అలేఖ్య / చిన్ని | |||
2014 | బ్రమ్మన్ | గాయత్రి | తమిళం | ||
మనం | రాధామోహన్ స్నేహితుడు | తెలుగు | అతిధి పాత్ర | ||
10:30, చాలియన్ స్కూల్ | పెద్ద దిషా | హిందీ | షార్ట్ ఫిల్మ్ | ||
2015 | భలే భలే మగాడివోయ్ | నందన "నందు" రావు | తెలుగు | ||
2016 | సోగ్గాడే చిన్నినాయనా | సీత | |||
లచ్చిందేవికీ ఓలెక్కుంది | దేవి / ఉమాదేవి / అంకాల్లమ్మ | ||||
శ్రీరస్తు శుభమస్తు | అనన్య "అను" | ||||
2017 | మిస్టర్ | చంద్రముఖి | |||
రాధ | రాధ | ||||
యుద్ధం శరణం | అంజలి | ||||
ఉన్నది ఒకటే జిందగీ | మేఘన "మ్యాగీ" | ||||
మాయవన్ | డా. ఆదిరాయ్ | తమిళం | |||
2018 | ఇంటిలిజెంట్ | శ్రేయ | తెలుగు | ||
అంతరిక్షం | పార్వతి "పారు" | ||||
2019 | అర్జున్ సురవరం | కావ్య | |||
2021 | ఏ 1 ఎక్స్‌ప్రెస్ | లావణ్య రావు | |||
చావు కబురు చల్లగా | మల్లిక | ||||
2022 | హ్యాపీ బర్త్‌డే | హ్యాపీ / బేబీ | [9] | ||
2024 | థానల్ | తమిళం | పోస్ట్ ప్రొడక్షన్ | [10] |
టెలివిజన్ \వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2006–2009 | స్స్ష్హ్...కోయ్ హై | తెలియదు | హిందీ | ఎపిసోడిక్ పాత్రలు | |
2008 | గెట్ గార్జియస్ | పోటీదారు | హిందీ | 9వ స్థానం | |
2009–2010 | ప్యార్ కా బంధన్ | మిష్టి దాస్ / అరైనా రాయ్ | హిందీ | [11] | |
2010 | CID | సాక్షి | హిందీ | ఎపిసోడ్: మౌత్ కా ఆశీర్వాద్ | |
2016 | మేము సైతం | తెలుగు | ఎపిసోడ్ 20 | ||
2023 | పులి మేక | కిరణ్ ప్రభ IPS | తెలుగు | Zee5 సిరీస్ | [12] |
2024 | మిస్ పర్ఫెక్ట్ | లావణ్య రావు | తెలుగు | డిస్నీ హాట్‌స్టార్ సిరీస్ | [13] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | వర్గం | పని | ఫలితం | మూ |
---|---|---|---|---|---|
2013 | సినీమా అవార్డులు | ఉత్తమ మహిళా అరంగేట్రం | అందాల రాక్షసి | గెలుపు | [14] |
2017 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి - తెలుగు | సోగ్గాడే చిన్ని నాయనా | నామినేట్ చేయబడింది | [15] |
2016 | IIFA ఉత్సవం | ఉత్తమ నటి - తెలుగు | భలే భలే మగాడివోయ్ | నామినేట్ చేయబడింది | [16] |
2017 | సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు | సంవత్సరంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి | సోగ్గాడే చిన్ని నాయనా | గెలుపు | [17] |
2013 | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ మహిళా అరంగేట్రం - తెలుగు | అందాల రాక్షసి | నామినేట్ చేయబడింది | [18] |
2017 | ఉత్తమ నటి - తెలుగు | శ్రీరస్తు శుభమస్తు | నామినేట్ చేయబడింది | [19] | |
జీ సినీ అవార్డ్స్ తెలుగు | గర్ల్ నెక్స్ట్ డోర్ ఆఫ్ ది ఇయర్ | సోగ్గాడే చిన్ని నాయనా | గెలుపు | [20] | |
2016 | జీ తెలుగు అప్సర అవార్డులు | రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ | భలే భలే మగాడివోయ్ | గెలుపు | [21] |
2018 | పాపులర్ ఫేస్ ఆఫ్ ది ఇయర్ | - | గెలుపు | [22] |
మూలాలు
[మార్చు]- ↑ "Happy Birthday Lavanya Tripathi: జనం మదిలో ఇప్పటికీ 'అందాల రాక్షసి'గానే.. లావణ్య త్రిపాఠి రేర్ పిక్స్!". Zee News Telugu. Retrieved 15 December 2022.
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2016-09-24.
- ↑ 3.0 3.1 "Exclusive Interview With Lavanya Tripathi". Aboututtarakhand.com. 2009-07-07. Archived from the original on 2018-09-22. Retrieved 2013-08-19.
- ↑ "Interviews". Tellychakkar.com. Archived from the original on 2011-05-29. Retrieved 2013-08-19.
- ↑ 10TV Telugu (10 June 2023). "లావణ్య - వరుణ్ తేజ్ లవ్ స్టోరీ తెలుసా..? ఎప్పట్నించి ప్రేమించుకుంటున్నారో చెప్పేశారు." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (9 June 2023). "అలా ప్రేమలో.. వరుణ్, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
- ↑ Eenadu (2 November 2023). "మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. ఫొటోలు". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
- ↑ V6 Velugu (1 November 2023). "మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Happy Birthday teaser: Lavanya Tripathi shines in a crazy world where people live on the edge". Pinkvilla. Archived from the original on 8 July 2022. Retrieved 10 June 2022.
- ↑ "Atharvaa and Lavanya Tripathi's next titled 'Thanal' - First poster out now!". New Indian Express. Retrieved 2023-02-11.
- ↑ "Lavanya Tripathi as Mishti Das/Araina Rai in Sony TV's 'Pyaar Ka Bandhan'". Tellychakkar. 15 December 2009. Retrieved 6 May 2022.
- ↑ V6 Velugu (18 February 2023). "పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి". Archived from the original on 25 February 2023. Retrieved 25 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (11 January 2024). "'మిస్ పర్‌ఫెక్ట్'గా లావణ్య త్రిపాఠి.. హీరో ఎవరంటే..?". Archived from the original on 25 January 2024. Retrieved 25 January 2024.
- ↑ "Nitya, Nag bag awards on star-studded night". The Hindu. 16 June 2013. Retrieved 16 September 2018.
- ↑ "Nominations for the 64th Jio Filmfare Awards South". Filmfare. 8 June 2017. Archived from the original on 4 July 2020. Retrieved 24 August 2020.
- ↑ "1st IIFA Utsavam 2015 Nominees - Telugu". IIFA Utsavam. Archived from the original on 25 December 2019. Retrieved 10 July 2020.
- ↑ "3rd Sakshi Excellence Awards Winners: Allu Arjun and Lavanya Tripathi win top awards". Sakshi Excellence Awards. Retrieved 29 December 2017.
- ↑ "Dhanush, Shruti Haasan win top laurels at 2nd SIIMA Awards". India TV News. 14 September 2013. Retrieved 22 October 2020.
- ↑ "SIIMA 2017 Day 1: Jr NTR bags Best Actor, Kirik Party wins Best Film". India Today. 1 July 2017. Retrieved 19 January 2020.
- ↑ Hooli, Shekhar H. (2018-01-01). "Zee Telugu Golden Awards 2017 winners list and photos". International Business Times India (in english). Retrieved 2020-09-23.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Hooli, Shekhar H. (15 March 2016). "Zee Apsara Awards 2016: Kajal Aggarwal, Regina Cassandra, Rashi Khanna, Lavanya Tripathi walk pink carpet [PHOTOS]". IB Times (in ఇంగ్లీష్). Retrieved 25 August 2021.
- ↑ "Check out the 8 speeches at the Zee Apsara Awards by Tollywood Ladies that are powerful and emotional". Zee5. Retrieved 28 April 2020.