లాభం (సినిమా)
స్వరూపం
లాభం | |
---|---|
దర్శకత్వం | ఎస్పీ జననాథన్ |
రచన | ఎస్పీ జననాథన్ |
నిర్మాత | పి. ఆరుముగ కుమార్, విజయ్ సేతుపతి |
తారాగణం | విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ |
ఛాయాగ్రహణం | రాంజీ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 9 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తమిళ్ |
లాభం 2021లో తమిళంలో విడుదల కానున్న పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) నిర్మించిన ఈ సినిమాకు ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించాడు.[1] విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2021 సెప్టెంబరు 9న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- విజయ్ సేతుపతి
- శ్రుతిహాసన్
- జగపతి బాబు
- సాయి ధన్షిక
- పృథ్వీ రాజన్
- రమేష్ తిలక్
- కలైయరసన్
- డేనియల్ అన్నీ పొప్
- నితీష్ వీరా[4]
- జై వర్మన్
- జి. మరిముత్తు [5]
- విన్సెన్ట్ అశోకన్[6]
- షణ్ముగరాజన్
- ఓ. ఏ. కె. సుందర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్
- నిర్మాత: బత్తుల సత్యనారాయణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.పి.జననాథ్
- సంగీతం: డి. ఇమ్మాన్
- సినిమాటోగ్రఫీ: రామ్‌జీ
- ఎడిటింగ్: ఎన్.గణేశ్ కుమార్, ఎస్పీ అహ్మద్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరీష్ బాబు
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (7 September 2021). "'లాభం' సెన్సార్ పూర్తి.. విడుదలకి సిద్దం". chitrajyothy. Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Eenadu (26 August 2021). "laabam: థియేటర్లలో విజయసేతుపతి 'లాభం' - shruti haasan and vijay sethupathis laabam to release in theatres on sep 9". Archived from the original on 28 August 2021. Retrieved 28 August 2021.
- ↑ Eenadu (10 September 2021). "రివ్యూ: లాభం". Archived from the original on 2021-11-08. Retrieved 6 December 2021.
- ↑ "Asuran actor Nitish Veera joins cast of Vijay Sethupathi-Shruti Haasan's Laabam". The Times of India. 11 October 2019. Retrieved 26 July 2020.
- ↑ Lahari Music – T-Series (22 August 2020). Vijay Sethupathi's Laabam – Official Trailer – Shruti Haasan – D.Imman – S.P.Jananathan (Video). Event occurs at 0:13.
- ↑ Lahari Music – T-Series (22 August 2020). Vijay Sethupathi's Laabam – Official Trailer – Shruti Haasan – D.Imman – S.P.Jananathan (Video). Event occurs at 0:40.