లక్ష్మీదేవిపల్లి మండలం
లక్ష్మీదేవిపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, లక్ష్మీదేవిపల్లి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | లక్ష్మీదేవిపల్లి |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 228 km² (88 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 38,093 |
- పురుషులు | 19,098 |
- స్త్రీలు | 18,995 |
పిన్కోడ్ | {{{pincode}}} |
లక్ష్మీదేవిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు, చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ఇందులో 8 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండలం కేంద్రం లక్ష్మీదేవిపల్లి.
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 228 చ.కి.మీ. కాగా, జనాభా 38,093. జనాభాలో పురుషులు 19,098 కాగా, స్త్రీల సంఖ్య 18,995. మండలంలో 9,747 గృహాలున్నాయి.[4]
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.
[మార్చు]లోగడ లక్ష్మీదేవిపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లక్ష్మీదేవిపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1 8 (తొమ్మిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.